జాతకంలో చంద్ర దోషమా!? ఈ భయంకర రోగాలు వచ్చే ఛాన్స్; దోష నివారణకు పరిహారాలివే! | Chandra Dosh Remedies

0
7997
Chandra Dosh Remedies
Chandra Dosh Remedies To Take Care From Diseases

Chandra Dosh Remedies

1చంద్ర దోషం నివారణలు

మన అందరి జీవితంలో నవగ్రహాల ప్రభావం ఉంటుంది. గ్రహ సంచారాన్ని బట్టి మనపై ప్రభావం చూపిస్తుంది. గ్రహాలు బలంగా ఉంటే శుభ ఫలితాలు వస్తాయి. గ్రహాలు బలహీనంగా ఉంటే ప్రతికూల ప్రభావం ఉంటుంది. జాతకంలో చంద్రుడు బలంగా ఉంటే అనుకూలత లేకపోయినా పర్వాలేదు కాని జాతకంలో చంద్రుడు బలహీనంగా ఉంటే ప్రతికూల ప్రభావం ఉంటుంది. మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.

Back