
Tirupati Town birthday celebrations.
1తిరుపతి 894 వ పుట్టినరోజు వేడుకలు ఫిబ్రవరి 24 న ఘణంగా జరగనున్నాయి.
“Hariome” ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్‌లో మీకు మరింత చేరువవ్వడం కోసం “Hariome” కొత్త ‘WhatsApp‘ ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. దేవాలయాల సమాచారం, పండుగల సమాచారం, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మికం & పూజా విధానాలు వంటి సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.
https://whatsapp.com/channel/0029VaAdPpAB4hdJqbRpuf1j
తిరుపతి: ప్రపంచ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుపతి నగరం 894 వ పుట్టినరోజు వేడుకలు ఫిబ్రవరి 24న ఘనంగా జరగనున్నాయి. 894 సంవత్సరాల వైభవోపేత చరిత్ర, భక్తి తాత్వికతల కలయిక . పురాణాల ప్రకారం, శ్రీ మహావిష్ణువు స్వయంభువుగా అవతరించిన ఎనిమిది క్షేత్రాల్లో తిరుపతి ఒకటి. 1130 వ సంవత్సరం ఫిబ్రవరి 24న కొండ కింద గోవిందరాజస్వామి ఆలయాన్ని రామానుజాచార్యులు స్థాపించారు. అప్పటి నుంచి తిరుపతి ఒక ప్రధాన పుణ్యక్షేత్రంగా మారింది. తిరుపతి ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఒకటి. ప్రతి సంవత్సరం కోట్లాది మంది భక్తులు స్వామి వారిని దర్శించుకోవడానికి తిరుపతికి వస్తారు.
మరిన్ని వివరాల కోసం పక్క పేజీలోకి వెళ్ళండి.







