Avoid Sleeping Problems in Telugu | నిద్ర పట్టట్లేదా! అయితే ఈ శ్లోకం చదవండి. వెంటనే నిద్ర వస్తుంది.

1
11944

 

Avoid Sleeping Problems in Telugu
Avoid Sleeping Problems in Telugu

Avoid Sleeping Problems

1. నిద్ర లేమి సమస్యతో బాధపడుతున్నారా..?

నిద్ర మాత్రల వల్ల భవిష్యత్తులో ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని భయపడుతున్నారా..?

మీరేకాదు ఉద్యోగ పరమైన ఒత్తిళ్ళు , కుటుంబ సమస్యలు,ఆరోగ్య సమస్యలు,ఆర్థిక సమస్యలు ఇలా అనేక రకాల కారణాల తో చాలామంది ఈ సమస్య తో బాధ పడుతున్నారు. అస్తవ్యస్తమైన పనివేళలు, ఆహారపుటలవాట్లు, చెడు అలవాట్లు కూడా నిద్రలేమికి ప్రధానమైన కారణాలు. సరైన వ్యాయామం, ధ్యానం ద్వారా నిద్రలేమి సమస్యని అధిగమించవచ్చు. వీటన్నిటి తో పాటు ఏవైనా దృష్టి దోషాలు తగిలినా, దిష్టి తీసేసిన వాటిని తొక్కినా, పడుకునే గది వాతావరణం సరిగా లేకున్నా, ఆచోట చెడు ప్రభావాలు ఉన్నా నిద్రలేమి సమస్య రావచ్చు. అటువంటి సమయం లో రాత్రీ సూక్తాన్ని పఠించడం వల్ల ప్రశాంత మైన నిద్రను పొందవచ్చు.

 రాత్రీ సూక్తమ్ శ్లోకం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

రాత్రీ సూక్తాన్ని ప్రతిరోజూ నిద్రకు ఉపక్రమించే సమయం లో చదవడం వలన, ఎటువంటి చెడు ప్రభావాలూ లేకుండా ప్రశాంతంగా నిద్రపోగలరు.

Related Stories

Shani Dev Secrets | శనిదేవుడి ఈ ఐదు రహస్యాల గురించి తెలుసుకోండి.

విజయాలను అందించే అపరాజితా దేవి! | Goddess of Victory Aparajitha Devi

నవవధువు ఆరోగ్యాన్ని కాపాడే అపాలదేవి | Goddess Who Protects brides health

సర్పదోష హారిణి మానసాదేవి..! Goddess saves From Sarpadosham in Telugu

విశేష ధన ప్రాప్తి కోసం శ్రీ వాస్తు ఐశ్వర్య కాళి | Quick Vastu remedy for money and abundance

ఇహ పర సుఖ దాయిని త్వరితాదేవి | Story of Twarita Devi in Telugu

లింగోద్భవ కాలం లో అభిషేకం చేయడం వల్ల కలిగే లాభాలు ఏమిటి..?

Promoted Content

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here