Can We Keep Sri Chakra in Home | శ్రీ చక్రం ఇంట్లో ఉండవచ్చా?

0
17977
can-we-keep-sri-chakra-at-home
Can We Keep Sri Chakra in Home

How can I place Shree Yantra at home?

1. శ్రీ చక్రం ఇంట్లో ఉండవచ్చా?

శ్రీ చక్రం లేదా శ్రీ యంత్రం అత్యంత మహిమాన్వితమైనది. శ్రీ చక్రం లలితాత్రిపురసుందరీ దేవీయొక్క స్వరూపం. యంత్రం లేని పూజ సఫలం కాదని శాస్త్రోక్తి.  శ్రీ చక్ర మహిమను వర్ణించడానికి బ్రహ్మ దేవునికి కూడా సాధ్యం కాదని అంటారు. శ్రీ చక్రాన్ని లేదా శ్రీ యంత్రాన్ని ఇంట్లో పెట్టుకోడానికి చాలామంది సందేహిస్తారు. తప్పకుండా శ్రీ చక్రాన్ని ఇంట్లో పూజించవచ్చు. . శ్రీ యంత్రాన్ని ఇంట్లో పూజించడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి.

శ్రీ చక్రం ఇంట్లో ఉండటం వల్ల కలిగే లాభాలు

  • శ్రీ చక్రం లో  తొమ్మిది ఆవరణలు ఉంటాయి. ఒక్కో ఆవరణం ఒక్కో ఫలితాన్ని ఇస్తుంది.
  • మూడు సమాంతర రేఖలతో కూడుకుని ఉన్న చతురస్రాకార ఆవరణాన్ని  త్రైలోక్య్య మోహనం లేదా భూపం అంటారు.
  • పదహారు రేకులు గల వృత్తాకార ఆవరణం సర్వ ఆశా పరిపూరకం.
  • ఎనిమిది రేకులు గల వృత్తాకార ఆవరణం అన్నిరకాల సంక్షోభాలనూ నివారిస్తుంది.
  • పధ్నాలుగు చిన్న త్రిభుజాలు గల ఆవరణం సర్వ సౌభాగ్యాలనూ అందిస్తుంది.
  • పది చిన్న త్రిభుజాలు గల ఆవరణం సర్వార్థ సాధకమైనది.
  • పది చిన్న త్రిభుజాలు గల ఆవరణం సర్వ రక్షాకరం.
  • ఎనిమిది చిన్న త్రిభుజాలు గల ఆవరణం సర్వ రోగ హరణం.
  • మధ్యనున్న ఒక త్రిభుజ ఆవరణం సర్వ సిద్ధిప్రదమైనది.
  • బిందువు ను కలిగిన సర్వోన్నతమైన ఆవరణం సర్వానందకరి.
  • ఈ ఆవరణాలన్నింటినీ పూజించడం అమ్మవారికె అత్యంత ప్రీతి కరమైన  నవావరణ పూజ అంటారు.
  • శ్రీ చక్రం ఇంట్లో ఉండటం వలన ధనధాన్య సమృద్ధి కలుగుతుంది. ఎటువంటి దుష్టపీడలూ దరిచేరవు. సర్వకాల సర్వావస్థలలోనూ అమ్మవారు సదా కాపాడుతుంది.

శ్రీ చక్రం ఇంట్లో ఉంటే తీసుకోవలసిన జాగ్రత్తలు.  

శ్రీ చక్రం ఇంట్లో ఉంచదలచినవారు. మేరువు అయినా లేక యంత్రం అయినా క్రమం తప్పకుండా నిత్యం ధూపదీప నైవేద్యాలతో పూజించాలి. ఇంట్లోని స్త్రీలు బహిష్టు సమయం లో ఇంట్లో కలపరాదు. ఇంటిని శుచిగా ఉంచాలి.

Related Posts

శ్రీ చక్రం | Sri Chakram In Telugu

Bhadragiri Pati Sri Rama Suprabhatam in Telugu | భద్రగిరిపతి శ్రీ రామచంద్ర సుప్రభాతం

Sri Sudarshana Vimsathi Lyrics in Telugu | శ్రీ సుదర్శన వింశతి

Sri Sudarshana Chakra Stava (Bali Krutam) in Telugu | శ్రీ సుదర్శన చక్ర స్తవః (బలి కృతం)

Sri Maha Tripura Sundari Hrudayam Lyrics in Telugu | శ్రీ మహాత్రిపురసుందరీ హృదయం

Sri Tripurasundari Veda Pada Stava in Telugu | శ్రీ త్రిపురసుందరీ వేదపాద స్తవః

Sri Parankusa Ashtakam Lyrics in Telugu | శ్రీ పరాంకుశాష్టకమ్

Promoted Content

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here