
Pregnant Women Perform Puja
1గర్భిణీ స్త్రీలు పూజలు చేయవచ్చా?
“Hariome” ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్‌లో మీకు మరింత చేరువవ్వడం కోసం “Hariome” కొత్త ‘WhatsApp‘ ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. దేవాలయాల సమాచారం, పండుగల సమాచారం, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మికం & పూజా విధానాలు వంటి సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.
స్త్రీలకు భక్తి భావం ఎక్కువగా ఉండడం సహజం. పూజలు, అభిషేకాలు, దేవాలయాలకు వెళ్లడం వంటివి వారికి ఆనందాన్ని, సంతృప్తిని ఇస్తాయి. అయితే, గర్భవతిగా ఉన్నప్పుడు పూజలు చేయవచ్చా అనే సందేహం చాలా మందికి ఉంటుంది.
శాస్త్రం ఏం చెబుతోంది (What Science Says):
శాస్త్రం ప్రకారం, గర్భిణీ స్త్రీలు తేలికపాటి పూజా విధానాలను అనుసరించవచ్చు. కొబ్బరికాయ కొట్టడం వంటి శారీరక శ్రమతో కూడిన పనులు మాత్రం చేయకూడదు. అలాగే, కొత్త పూజలు ప్రారంభించడం, పుణ్యక్షేత్రాలకు దర్శనం చేయడం వంటివి వాయిదా వేయడం మంచిది.
మరిన్ని వివరాల కోసం పక్క పేజీలోకి వెళ్ళండి.