
Budhwa Mangal / Bada Mangal 2023
2బడా మంగళవారం నాడు ఈ చర్యలు చేయండి (Do These Remedies on Holy Tuesday)
1. ఉద్యోగంలో ఏమైన ఇబ్బందులు ఎదురౌతుంటే బడా మంగళ్ నాడు హనుమంతుడిని పూజించి నూనెతో దీపం వెలిగించండి. ఈ రోజున హనుమాన్ కి తమలపాకులు సమర్పించడం వల్ల మీరు ఉద్యోగంలో పురోగతి సాధిస్తారు.
2. ఈ రోజు హనుమంతుడికి చోళాన్ని సమర్పించడం వల్ల ఆంజనేయుడు సంతోషించి మీ జీవితంలో ఆనందాలు వెల్లివిరిసేలా చేస్తాడు. ఈ పరిహారాన్ని శనివారం కూడా చేయవచ్చు.
3. ప్రతి మంగళవారం తెల్లవారుజామున స్నానం చేసి హనుమాన్ చాలీసా పఠించండి. ఇలా 21 రోజులు చదివితే శత్రువుల నుండి విముక్తి లభిస్తుంది.
4. మంగళవారం రోజు హనుమాన్ విగ్రహం ముందు హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. 21 మంగళవారాలు ఇలాగే పఠిస్తే మీరు అన్ని వ్యాధుల నుండి బయటపడతారు అని నమ్మకం.
5. ప్రతి మంగళవారం 7 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేయండి మరియు హనుమంతుడికి బూందీని ప్రసాదంగా సమర్పించండి. దీంతో మీ కోరికలన్నీ నెరవేరుతాయి.
ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది.
Related Posts
https://hariome.com/shukra-gochar-venus-transit-2023/
https://hariome.com/mangal-shani-shadashtak-yog-in-cancer/
Shani Jayanti 2025 | శని జయంతి, పూజా విధానం, ప్రాముఖ్యత మరియు కథ ఈ రోజున ఏమి చేయాలి.
https://hariome.com/sun-mercury-conjunction-in-aries-surya-budh-yuti/
శుక్ర మహాదశతో రాజులాంటి జీవితం, పటించాల్సిన పరిహారాలు | Shukra Mahadasha
https://hariome.com/saturn-retrograde-2023-effect-luck-zodiac-signs/