బడా మంగళవారం అంటే ఏమిటి? ఈ రోజు ఇలా చేస్తే ఆర్థిక సంక్షోభం నుండి బయటపడతారు | Bada Mangal 2023

0
1561
Budhwa Mangal Bada Mangal
Budhwa Mangal Bada Mangal

Budhwa Mangal / Bada Mangal 2023

1బడా మంగళ్ లేదా బుద్వా మంగళ్

జ్యేష్ఠ మాసంలో వచ్చే మొదటి మంగళవారానికి చాలా ప్రత్యేకమైనదిగా హిందువులు భావిస్తారు. దీనినే బడా మంగళ్ లేదా బుద్వా మంగళ్ అని కూడా అంటారు. ఈ రోజున హనుమంతుడిని పూజించడం వల్ల మనిషి జీవితంలో ఉన్న బాధలు & దుఃఖాలు తొలగిపోతాయి. అంతేకాకుండా మీకు ఉన్న ఆర్థిక ఇబ్బందుల నుండి కూడ బయటపడతారు. బడా మంగళ్ నాడు మీరు చేసె కొన్ని పనుల వల్ల దేనికీ లోటు లేకుండా చేస్తుంది.

Back