డిసెంబర్ నెలలో ఈ రాశుల వారి రాత మారనుందా?! | Budh Gochar 2023

0
2567
Budh Gochar 2023
What are the Budh Gochar Effect & Remedies?

Budh Rashi Parivartan 2023

“Hariome” ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్‌లో మీకు మరింత చేరువవ్వడం కోసం “Hariome” కొత్త ‘WhatsApp‘ ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. దేవాలయాల సమాచారం, పండుగల సమాచారం, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మికం & పూజా విధానాలు వంటి సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.

https://whatsapp.com/channel/0029VaAdPpAB4hdJqbRpuf1j

2బుధ గోచారం ఎవరిపై ప్రభావం చూపనుంది? (Who Will Get Effect of Budh Gochar?)

మిథునం (Gemini)

1. ఆస్తి లాభం ఉంటుంది.
2. మీరు మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.
3. ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది.
4. చాలా కాలం నుంచి ఆగిన పనులు తిరిగి ప్రారంభం అవుతాయి.

మకర (Capricorn)

1. మీ వ్యక్తిత్వం మెరుగుపడుతుంది.
2. పెళ్లి కాని వారికి పెళ్లి సమందాలు వచ్చే అవకాశం ఉంటుంది.
3. వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి.
4. ఎవరి సహాయం లేకుండా తమ పనిలో తాము విజయం సాధిస్తారు.

మేషం (Aries)

1. విదేశాలకు వెళ్లే అవకాశం ఉంటుంది.
2. మానసిక ఒత్తిడి తగ్గుతుంది.
3. ప్రతి పని క్రమపద్ధతిలో పూర్తవుతుంది.

కేవలం ఆన్లైన్లో అందుబాటులో ఉన్న సమాచారం బట్టి మాత్రమే ఈ వ్యాసం ఇవ్వబడింది.

Related Posts

https://hariome.com/weekly-horoscope-10-12-2023-to-16-12-2023/

ఇలాంటి ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోయి దరిద్రం తాండవం ఆడుతుంది?! | Chanakya Niti About Goddess Lakshmi Devi At Home

2024లో ఈ రాశుల వారికి అదృష్టం కలిసి వచ్చి భారీగా ఆర్థిక లాభం! | Rahu Gochar

కుజదోషం పోవాలంటే లాల్ కితాబ్ పరిహారాలు చేయాలి?! | Lal Kitab Remedies for Kuja Dosha

బుధుడి సంచారంతో ఈ రాశుల వారి వ్యక్తిగత జీవితాల్లో పెను మార్పులు!? | Mercury Transit 2023

శతభిష నక్షత్రంలోకి శని భగవానుడు! ఈ రాశులకు ధన యోగం!? | Shani Transit in Shatabhisha Nakshatra

ఈ రాశులపై కుబేరుడి కటాక్షం ఎళ్ళవేళలా ఉంటుంది | Kuber Dev Blesses These Zodiac Signs Specifically

https://hariome.com/weekly-horoscope-26-11-2023-to-02-12-2023/

శని వల్ల 2025 వరకు ఈ రాశుల వారికి బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతూనే ఉంటుంది!? | Shani Gochar in Kumbh 2023

Next