అద్దం పగలడం అశుభమా? ధర్మశాస్త్ర ప్రకారం నిజం తెలుసుకోండి | Is It Unlucky to Have a Broken Mirror in Your House in Telugu?

1
12003
Breaking a Mirror Bad Luck Myth
spiritual meaning of breaking a mirror

Breaking Mirror Brings Bad Luck

Back

1. అద్దం పగలడం అశుభమా?

అద్దం పగిలితే అశుభమా. అసలు ఈ సందేహం ఎందుకు అంటే అద్దం లక్ష్మీ స్థానమని హిందువులు లో ఉన్న నమ్మకం. అద్దానికి లక్ష్మీ దేవికి పోలిక రెండిటికీ స్థిరత్వ బుద్ది ఉండదు . అద్దంలో ఎప్పుడూ ఒకే బొమ్మ నిలిచి ఉండదు. అలాగే లక్ష్మీదేవి కూడా ఎప్పుడూ ఒకచోట నిలిచి ఉండదు. ఐతే ధర్మ శాస్త్రం ప్రకారం అద్దం పగలడం వలన నష్టము అని ఎక్కడా చెప్పిన దాఖలాలు లేవని పండితుల మాట.

Promoted Content
Back

1 COMMENT

  1. ఇంటిలో నల్ల కండ చీమలు ఉండవచ్చా?వివరించగలరు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here