
Next బటన్ నొక్కకుండా మొత్తం కంటెంట్ సింగల్ పేజీ లో మరింత సులువుగా చదవటానికి మన హరి ఓం యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి Android / iOS
బీపీ (రక్తపోటు) అనేది జబ్బు కాదు కాని అది ఉండాల్సిన స్థాయి కన్న ఎక్కువగా ఉన్నా, తక్కువగా ఉన్నా పలు శరీర సమస్యలకు దారి తీస్తుంది. హై బీపీ ఉన్నవారికి గుండె సంబంధిత సమస్యలు, కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువ. అదే విధంగా లోబీపీ ఉన్నవారికి గుండె జబ్బులు, పక్షవాతం లాంటి సమస్యలు రావటానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అందుకని బీపీని కంట్రోల్ లో పెట్టుకోవడం అందరి బాధ్యత. మరి ఇలా హై లేదా లోబీపీ తో బాధ పడే వారు ఎటువంటి మందులు వాడకుండా ఈ చిట్కాలను పాటిస్తే వారి రక్తపోటును అదుపులో ఉంచుకోవచ్చని అంటున్నారు వైద్యులు.
4. ఆహార అలవాట్లలో మార్పు:
బయటికి వెళ్లిన ప్రతి సారి ఎదో ఒక జంక్ ఫుడ్ తినడం అనే అలవాటును మానుకోవాలి. ముఖ్యంగా గా కూల్ డ్రింక్స్, చిప్స్, పిజ్జా, బర్గర్లు లాంటి వాటికి దూరంగా ఉండటం చాల మంచిదని సూచిస్తున్నారు. పండ్లు, కూరగాయలు, జ్యూస్ లు, ఫైబర్ ఫుడ్ లాంటివి ఎక్కువగా తినడం మంచిది. ఒమేగా 3 ఫాటీ ఆసిడ్స్ ఉండే ఆహరం(చేపలు) తరచుగా తీసుకోవాలి.
Promoted Content