మందులు వాడకుండా బీపీని అదుపులో ఉంచుకోవడం ఎలా…? How to Control BP without Medicine in Telugu

0
25666
natural ways to control BP
మందులు వాడకుండా బీపీని అదుపులో ఉంచుకోవడం ఎలా…? How to Control BP without Medicine in Telugu
 
Next బటన్ నొక్కకుండా మొత్తం కంటెంట్ సింగల్ పేజీ లో మరింత సులువుగా చదవటానికి మన హరి ఓం యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి Android / iOS
బీపీ (రక్తపోటు) అనేది జబ్బు కాదు కాని అది ఉండాల్సిన స్థాయి కన్న ఎక్కువగా ఉన్నా, తక్కువగా ఉన్నా పలు శరీర సమస్యలకు దారి తీస్తుంది. హై బీపీ ఉన్నవారికి గుండె సంబంధిత సమస్యలు, కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువ. అదే విధంగా లోబీపీ ఉన్నవారికి గుండె జబ్బులు, పక్షవాతం లాంటి సమస్యలు రావటానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అందుకని బీపీని కంట్రోల్ లో పెట్టుకోవడం అందరి బాధ్యత. మరి ఇలా హై లేదా లోబీపీ తో బాధ పడే వారు ఎటువంటి మందులు వాడకుండా ఈ చిట్కాలను పాటిస్తే వారి రక్తపోటును అదుపులో ఉంచుకోవచ్చని అంటున్నారు వైద్యులు.
 

3. వ్యాయమం చేయడం:

రెగ్యులర్ గా ఎదో ఒక వ్యాయమం చేయడం వల్ల బాడీ ఫిట్ గా ఉండటమే కాకుండా బరువు తగ్గటంలో ను దోహదపడుతుంది. వాకింగ్ లేదా జాగింగ్ కి వెళ్లలేని వారు ఆన్ లైన్ లో లభ్యం అయ్యే ఎన్నో సైట్ ల లో యోగ వీడియోలను చూస్తూ ఇంట్లోనే ప్రాక్టీస్ కూడా చేయచ్చు. ఇలా చేస్తూ ఉంటె బాడీలో ఉండే కొవ్వు కరిగి హై బీపీ వల్ల వచ్చే సమస్యలన్నీ దూరం అవుతాయి.
 
Promoted Content

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here