శ్రీవారి భక్తులకు 19 రోజులు పండగే..తిరుమలలో భాష్యకారుల ఉత్సవాలు!! Bhashyakarla Utsavam 2023

0
1286
Bhashyakarla Utsavam in Tirumala
Bhashyakarla Utsavam in Tirumala 2023

Bhashyakarla Utsavam in Tirumala 2023

1భాష్యకారుల ఉత్సవాలు

తిరుమల అంటేనే భక్తులకు కలియుగ వైకుంఠం. ఇప్పుడు వేసవి కాలం సేలవులు, పరీక్షలు అయిపొయాయి కాబట్టి ఏడు కొండలు భక్తులతో నిండిపోతుంది. అందుకే టిటిడి కూడ ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయబోతుంది.

ఏప్రిల్ 16 నుండి శ్రీవారి ఆలయంలో భాష్యకారుల ఉత్సవాలు నిర్వహించడానికి టిటిడి అధికారులు అన్ని రకాలుగా సిద్దమౌతున్నారు. భాష్యకారుల ఉత్సవాలు ఏప్రిల్ 16 నుండి మే 5వ తేది వరకు జరపబడును. ఈ ఉత్సవం సందర్భంగా 19 రోజులపాటు తిరుమలలో ఉభయం సమర్పణ జరుపబడును.

Back