పెళ్లి చేసుకోంటే ఈ రాశుల వారిని చేసుకోండి! ఇక మీదే ఉత్తమ జంట అవుతుంది?! | Best Compatible Zodiac Signs For Marriage

0
768
Best Compatible Zodiac Signs For Marriage
Best Compatible Zodiac Signs For Marriage

Best Couple Zodiac Signs For Marriage

2ముడి వేయడానికి అత్యంత అనుకూలమైన రాశులు (The Most Compatible Zodiac Signs to Tie the Knot)

కర్కాటకం (Cancer Sign)

1. కర్కాటకం రాశి వారి సున్నిత స్వభావం కలిగి ఉంటారు.
2. అవగాహన, భావోద్వేగాలు, సానుభూతి ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.
3. కష్ట సమయాల్లో మీకు అండగా ఉంటారు.

ధనుస్సు (Sagittarius)

1. ధనుస్సు రాశి వారి ప్రతి నిత్యం చాలా ఉత్సాహంగా ఉంటారు.
2. భాగస్వామితో జీవితం అంత ఒక ఉత్తేజకరమైన ప్రయాణం సాగుతుంది.
3. వారు మన పట్ల శ్రద్ధ వహిస్తారు.

మకర (Capricorn)

1. విధేయత, అంకితభావం విషయంలో వీరికి పోటిలేదు.
2. భాగస్వామిను సీరియస్‌గా తీసుకుంటారు.
3. వారు దీర్ఘకాలిక వైవాహిక సంబంధాన్ని కలిగి ఉండటానికి ఇష్టపడతారు.
4. విశ్వసనీయంగా మరియు ప్రతి పనిలో బాధ్యతగా వ్యవహరిస్తారు.
5. మకర రాశి వారి హృదయాన్ని అర్థం చేసుకునే వ్యక్తులు.

మరిన్ని రాశుల కోసం తరువాతి పేజీలో చూడండి.