ప్రతి రోజు హనుమాన్ చాలీసా చదవడం వల్ల పొందే ప్రయోజనాలు | Benefits of Reciting the Hanuman Chalisa

0
891
Benifits of chanting hanuman chalisa
Benefits of Reciting the Hanuman Chalisa

What are the Spiritual Benefits of Chanting Hanuman Chalisa

1హనుమాన్ చాలీసాను చదవటం వల్ల కలిగే లాభాలు

రోజూ హనుమాన్ చాలీసా జపించడం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయి.

హిందూ పురాణాల ప్రకారం, ఆంజనేయ స్వామికి ఎంతో విశిష్టత ఉంది. హిందూ భక్తులు ఎక్కువగా పూజించే దేవుళ్లలో ఆంజనేయ స్వామి కూడా ఒకరు. ఆయనకు హనుమాన్ అని కూడా పిలుస్తారు. ఈయనకు కొందరు మంగళవారం పూజలు చేస్తే మరికొందరు శనివారం రోజున పూజలు చేస్తారు. ఆంజనేయ స్వామికి మంగళవారం అంటేనే ఎంతో ఇష్టమైనది చెప్పవచ్చు. భక్తి శ్రద్ధలతో పూజించి హనుమాన్ చాలీసా పఠిస్తే చాలు వెంటనే భక్తులను దీవిస్తూ ఉంటాడు. హనుమంతుడి ఆరాధన వలన కార్యసిద్ధి కలుగుతుంది.

ఆంజనేయస్వామి ఆ శ్రీ రామునికి చాలా గొప్ప భక్తుడు. ఆంజనేయ స్వామి భక్తి కి ఆ శ్రీరాముడు ముగ్దుడు అయ్యాడని పురాణంలో వివరించారు. ఏ చొటైతే ఆ రామ కీర్తనలు, కథలు మరియు పాటలు వినపడతయొ ఆంజనేయస్వామి అక్కడ ఏదో ఒక రూపంలో వచ్చి ప్రజల యొక్క సమస్యలకు పరిష్కరం చూపుతారని భక్తుల నమ్మకం. మంగళవారం రోజున రావి ఆకులపై బెల్లం నూనె కలిపి ఆకులపై ఆ శ్రీ రాముని నామం రాసి ఆంజనేయ స్వామికి నైవేద్యంగా పెడితే కష్టాల నుంచి విముక్తి లభిస్తుంది అని పురోహితులు చెబుతున్నారు. మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.

Back