
What is the Story Behind Bathukamma Festival of Telangana?
3ఏ రోజు ఏ బతుకమ్మ జరుపుకునే 2024 తేదీలు (Bathukamma Festival 2024 Dates)
ఈ సంవత్సరం 2024, 2 అక్టోబర్ నుంచి 10 అక్టోబర్ వరకు బతుకమ్మ వేడుకలు జరగనున్నాయి.. ఈ తొమ్మిది రోజులు ఏ రోజు ఏ బతుకమ్మను పూజిస్తారంటే.
1. అక్టోబర్ 2 బుధవారం – ఎంగిలి పూల బతుకమ్మ (పితృ అమావాస్య)
2. అక్టోబర్ 3 గురువారం – అటుకుల బతుకమ్మ (ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి)
3. అక్టోబర్ 4 శుక్రవారం – ముద్దపప్పు బతుకమ్మ (ఆశ్వయుజ శుద్ధ విదియ)
4. అక్టోబర్ 5 శనివారం – నానే బియ్యం బతుకమ్మ (ఆశ్వయుజ మూడోరోజైన తదియ )
5. అక్టోబర్ 6 ఆదివారం – అట్ల బతుకమ్మ (ఆశ్వయుజ మాసంలో నాలుగో రోజైన చవితి)
6. అక్టోబర్ 7 సోమవారం – అలిగిన బతుకమ్మ (ఆశ్వయుజ మాసంలో పంచమి రోజు)
7. అక్టోబరు 8 మంగళవారం – వేపకాయల బతుకమ్మ (ఆశ్వయుజ మాసంలో షష్టి రోజు)
8. అక్టోబర్ 9 బుధవారం – వెన్నముద్దల బతుకమ్మ (ఆశ్వయుజ మాసం సప్తమి రోజు)
9. అక్టోబర్ 10 గురువారం – సద్దుల బతుకమ్మ (దుర్గా అష్టమి రోజు)
Navaratri Durga Puja Related Posts
https://hariome.com/bathukamma-2022-nine-days-eight-offerings-what-will-be-done-on-each-day/
Aishwarya Deepam | ఐశ్వర్యాన్ని ఇచ్చే ఐశ్వర్య దీపం ఎలా వెలిగించాలి? విశిష్ఠత & వెలిగించే విధానం
దసరా శరన్నవరాత్రుల్లో అమ్మవారిని అన్ని రూపాలలో కొలవడానికి గల కారణం?
శరన్నవరాత్రులు అంటే ఏమిటి ? అమ్మవారి నవరాత్రుల అలంకారాలు ఏమిటి ? | Navaratri 2024
https://hariome.com/sri-bala-tripura-sundari-decoration/
శరన్నవరాత్రులలో శ్రీ గాయత్రి దేవి అమ్మవారి అలంకరణ విశేషాలు | Sri Gayatri Devi Alamkaram
https://hariome.com/sri-mahalakshmi-alakarana-dasara-in-telugu/
https://hariome.com/sri-saraswati-devi-dasara/
శ్రీ దుర్గ దేవి అలంకరణ | Sri Durga Devi Alankarana 8th Day of Navaratri 2024
https://hariome.com/sri-mahishasura-mardini/
https://hariome.com/sri-rajarajeshwari-devi/