
Balli Sastram For Male in Different Parts & It’s Results
బల్లి శాస్త్రం ప్రకారం పురుషులపై పడితే?
పురుషుల మీద బల్లి పడితే ఎలాంటి ఫలితాలు !?
మన శరీరంపై బల్లి పడితే మన ఇంట్లో పెద్దలు ఇంట్లో ఎంత హడావిడి చేస్తారు. మన పూర్వీకుల నుండి బల్లి శరీరంపై ఎక్కడ పడితే ఏమవుతుందోనని బల్లి శాస్త్రం స్పష్టంగా వివరించింది. ఆ శాస్త్రాన్ని అధ్యయనం చేసిన పండితులు పూర్వం మన పెద్దవారికి వివరిస్తే వారిప్పుడు మనకు చెబుతున్నారు. పెద్ద బాల శిక్షలో కూడా బల్లి శాస్త్రం గురించి మరియు బల్లి శరీరం మీద పడితే ఎలాంటి ఫలితం ఉందో దాని గురించి వివరించడం జరిగింది. అయితే పురుషులపై బల్లి పడితే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో మనం ఇక్కడ తెలుసుకుందాం. బల్లి శాస్త్రం ప్రకారం పురుషుల శరీరంపై ఏయే భాగాల్లో బల్లి పడితే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో పక్క పేజ్ లో తెలుసుకుందాం!
మగవారి ఏ శరీర అవయంపై బల్లి పడితే ఏం అవుతుంది? (What Happens If a Lizard Falls on Any Part of a Men Body?)
తలపై = కలయము,
ముఖముపై = ధనలాభము
ఎడమవైపు కన్ను = శుభప్రదమైనది.
కుడివైపు కన్ను = వైఫల్యం
నుదురుపై = బంధు సన్యాసము
కుడివైపు చెవి = దుఃఖం
ఎడమవైపు చెవి = లాభం
కుడివైపు భుజం = కష్టం
ఎడమవైపు భుజం = అగౌరవము
తొడల పైన = వస్త్ర విధ్వంసం
మీసాలపై = కష్టం
పాదాలపైన = కష్టం
పాదాల వెనుక = ప్రయాణం
కాలి వేళ్ళు పైన =వ్యాధి ఒత్తిడి.
పైన పెదవి = సంఘర్షణ
క్రింద పెదవి = ఆర్థిక లాభం
2 పెదవులపైన = మృత్యువు
నోటిపై = వ్యాధి ప్రాప్తి
ఎడమవైపు మూపు = విజయం
కుడివైపు మూపు = రాజ భయం
మణికట్టుపై = అలంకార ప్రాప్తి
మోచేయి పైన = ధన నష్టం
వ్రేళ్ళపై = స్నేహితుల రాక
Related Posts
పావురాలు తరచుగా ఇంటికి వస్తే దేనికి సంకేతం?! | Vastu Tips for Pigeons
https://hariome.com/rahu-ketu-transit-golden-time-zodiac-signs-career-business-will-shine/
100 ఏళ్ల ఆదిత్య మంగళ్ యోగం! ఈ రాశుల వారికి అపారమైన సంపద?! | Aditya Mangal Yoga
దీపావళికి ముందే ఈ రాశులకు జాక్ పాట్!? భారీ ఆదాయంతో పాటు ఆనందం వీరి సొంతం! | Diwali Astrology 2023
2025 వరకు శని తిరోగమనం! అందుకే ఈ రాశుల వారికి ఊహించని ధనలాభం?! | Saturn Retrograde
శ్రీ మహాలక్ష్మీ కటక్షంతో ఈ రాశుల వారికి మహర్దశ | Mahalakshmi Special Blessings on These Zodiac Signs