బల్లి శాస్త్రం ప్రకారం స్త్రీల శ‌రీరంపై ఏయే భాగాల్లో బ‌ల్లి ప‌డితే ఎలాంటి ఫ‌లితాలు? | Balli Sastram For Women

0
17530
Balli Sastram For Women
Balli Sastram For Women?

Balli Sastram For Female in Different Parts & It’s Results

2ఆడవారి ఏ శరీర అవయంపై బల్లి పడితే ఏం అవుతుంది? (What Happens If a Lizard Falls on Any Part of a Woman’s Body?)

తలపై = మరణ సంక్షోభం

కొప్పుపైన= వ్యాధి భయం

పిక్కలుపై = బంధువుల రాక

ఎడమవైపు కన్ను = పతి ప్రేమ

కుడివైపు కన్ను = మానసిక అనారోగ్యము

వక్షము పై = గొప్ప ఆనందం, కొడుకు లాభం.

కుడివైపు చేయి = ధన లాభం

ఎడమవైపు చేయి = మనో చలనము

వ్రేళ్ళపై = భూషణ ప్రాప్తి

కుడివైపు భుజం = కామ రతి ప్రాప్తి

తొడలుపై = వ్వభిచారము, కామము

మోకాళ్ళపై = బంధనము

కుడికాలుపై = శత్రువును నాశనం

కాలి వేళ్ళుపై = పుత్రుల వలన లాభం

కుడివైపు చెవి = ఆర్థిక లాభం

పై పెదవి = వైరుధ్యాలు

క్రింద పెదవి = ఆర్థిక లాభం

2 పెదవులు = కష్టం

స్థనము నందు = దుఃఖం ఎక్కువ

వీపు పైన = మరణించిన వార్త

గోళ్ళపై = సంఘర్షణ

చేతిపై = ధన నష్టము

Spiritual Related Posts

బల్లి శాస్త్రం ప్రకారం పురుషుల శ‌రీరంపై ఏయే భాగాల్లో బ‌ల్లి ప‌డితే ఎలాంటి ఫ‌లితాలు | Balli Sastram For Men

ఈ రాశుల వారికి ఎల్లప్పుడూ లక్ష్మీ కటాక్షం! వీరికి ఆకస్మిక ధనప్రాప్తి | Lakshmi Devi Always Bless These Zodiac Signs

https://hariome.com/rahu-ketu-transit-golden-time-zodiac-signs-career-business-will-shine/

100 ఏళ్ల ఆదిత్య మంగళ్ యోగం! ఈ రాశుల వారికి అపారమైన సంపద?! | Aditya Mangal Yoga

దీపావళికి ముందే ఈ రాశులకు జాక్ పాట్!? భారీ ఆదాయంతో పాటు ఆనందం వీరి సొంతం! | Diwali Astrology 2023

2025 వరకు శని తిరోగమనం! అందుకే ఈ రాశుల వారికి ఊహించని ధనలాభం?! | Saturn Retrograde

శ్రీ మహాలక్ష్మీ కటక్షంతో ఈ రాశుల వారికి మహర్దశ | Mahalakshmi Special Blessings on These Zodiac Signs

మీరు ఏళ్ళనాటి శనితో బాధపడుతున్నారా? అయితే ఈ దేవాలయాలను దర్శించుకుంటే చాలు | Famous Lord Shani Temples

తిరుమలలో నవంబర్ నెలలో జరుగనున్న ఉత్సవాలు & విశేష పర్వదినాలు | Tirumala Important Festivities in November 2023

Next