
Bahula Chaturthi 2023
2బహుళ చతుర్థి రోజు ఏమి చేయాలి? (What to Do on a Bahula Chaturthi Day?)
బహుళ చతుర్థి రోజున భక్తులు ఆ రోజు ఉపవాసం ఉంటారు. ఆ రోజు సాయంకాలం ఆవులు మరియు దూడలను పూజలు చేస్తారు. ఈ రోజున క్రిష్ణ భగవానుడు కూడా స్మరించుకుంటూ ఆయన స్తోత్రాలు కూడా పఠిస్తారు. దీని వల్ల మీ కోరికలన్నీ తీరుతాయి ఆ వ్రతం చేసే వారికి సంతానం, సంపద మరియు శ్రేయస్సు లభిస్తాయని నమ్ముతారు.ఈ రోజున కృష్ణ భగవానుని తో పాటు గణేశుడిని పూజించడం వల్ల మీ పుణ్యఫలం రెట్టింపు అవుతుంది నమ్ముతారు. ఆ రోజున ఉపవాసం ఉండే భక్తులు పాలు మరియు పాలతో తయారు చేసిన పదార్థాలను తినరు. బోల్ చోత్(బహుళ చతుర్థి) మధ్యప్రదేశ్‌లో కుడా బాగా ప్రాచుర్యం పొందింది.
బహుళ చతుర్థి 2023 సమయం (Bahula Chaturthi 2023 Date & Muhurt):
బహుళ చతుర్థి రోజున చంద్రోదయం – 09:03 గం.
చతుర్థి తిథి ప్రారంభం – సెప్టెంబర్ 02, 2023న 08:49 గం.
చతుర్థి తిథి ముగుస్తుంది – సెప్టెంబర్ 03, 2023న 06:24 గం.
Related Posts
దేవుళ్ళకు ఇలాంటివి నైవేద్యంగా పెడితే దేనికి కూడా లోటు ఉండదు!? | Gods & Prasadam
దుర్గాష్టమి వ్రతం 2023 తేదీ, పూజా విధానం & విశిష్టత ఏమిటి?! | Durgashtami Vrat 2023
తిన్నప్లేట్ లో చేతిని కడుగవచ్చా!? | Why Shouldn’t We Wash Hands in Plate?