మానసిక ఒత్తిడికి ఆయుర్వేద చికిత్సలు | Ayurvedic Treatment for Mental Stress

0
7248

how to treat mental stress

Ayurvedic Treatment for Mental Stress

6. సద్ వృత్తాలు

సద్ వృత్తాలు లేదా సదాచార నియమాలను పాటిస్తూ ఉంటే ఒత్తిడిని జయించవచ్చు.

  • అనునిత్యం వ్యాయామం చేయడం (జాగింగ్, రన్నింగ్, ఇతర వ్యాయామాలు చేయడం వల్ల ఎండార్ఫిన్లు ఉత్పత్తి అయి ఒత్తిడిని తగ్గించి, శారీరక, మానసిక ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి.
  • ఇష్ట దేవతా నమస్కారాలు, గురు పూజ్య నమస్కారాలు, దానధర్మాది కర్మల వల్ల మానసిక ప్రశాంతత ఏర్పడి ఒత్తిడి తగ్గుతుంది.
  • ఆహారశుద్దేః సత్వశుద్ధిః – అంటే శుద్ధికరమైన ఆహారపు అలవాట్ల మన మనోశుద్ది కలిగి, ఒత్తిడి తగ్గుతుంది.
  • ప్రతిరోజూ సూర్యనమస్కారాలు చేయడం, ధ్యానం మొదలైనవి అలవర్చుకోవాలి.
  • స్వచ్ఛమైన గాలిని సేవిస్తూ ఉల్లాసభరిత ప్రదేశాల్లో తిరుగుతుండాలి.
  • మిత్రులతో హిత, హాస్య సంభాషణలు చేస్తుండాలి.
  • ధార్మిక గ్రంథ పఠనం, మంచి సంగీతం వినడం, చిత్రలేఖనం, రచన వంటి కళలను అలవర్చుకోవాలి.
Promoted Content

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here