మానసిక ఒత్తిడికి ఆయుర్వేద చికిత్సలు | Ayurvedic Treatment for Mental Stress

0
7248

how to treat mental stress

Ayurvedic Treatment for Mental Stress

5. ఆయుర్వేద ప్రాముఖ్యత

మనిషి ఆరోగ్యంగా జీవించడానికి ఆహారం, నిద్ర, బ్రహ్మచర్యం అనే మూడు ఉపస్తంభాలను ఆయుర్వేదం సూచించింది. సరైన ఆహారపు విధి విధానాలు, సరైన నిద్ర, ఏకాదశ ఇంద్రియాలను అదుపులో ఉంచుకుంటే, మనిషిలో ఏ అనారోగ్యం కలుగదని ఆయుర్వేదం నాటికీ, నేటికీ నిరూపిస్తూనే ఉంది. ఇవి నేటి యాంత్రిక జీవనానికి ఒత్తిడిని జయించే దిక్సూచిలాంటివి.

ఆయుర్వేదంలో పేర్కొన్న మూడు ప్రధానమైన చికిత్సలు – దైవ వ్యపాశ్రయ (దేవతా, గురు పూజలు, జప, హోమాదులు), యుక్తి వ్యపాశ్రయ (యుక్తి పూర్వక ఔషధ సేవన), సత్త్వావజయము (అహితకరమైన విషయాల నుంచి మనసుసను మరల్చుకోవడం, మనో నిగ్రహం కలిగి ఉండటం). ఈ మూడు చికిత్సలు శారీరక మానసిక వ్యాధులను తగ్గిస్తాయి.

Promoted Content

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here