మానసిక ఒత్తిడికి ఆయుర్వేద చికిత్సలు | Ayurvedic Treatment for Mental Stress

0
7355

how to treat mental stress

Ayurvedic Treatment for Mental Stress

4. ఎలా గుర్తించాలి?

మాటిమాటికీ భోజనం చేయడం లేదా అసలు తినకపోవడం, కారణం లేకుండానే తలనొప్పి, వెన్ను నొప్పి రావడం, అధిక కోపం ప్రదర్శించడం, తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం, మాటిమాటికీ గోళ్లు కొరుక్కోవడం, రాత్రిళ్లు పళ్లు కొరకడం, ఫిట్స్ రావడం, నిలకడగా ఒకచోట ఉండకపోవడం, ఏ పనిలోనూ ఏకాగ్రత లేకపోవడం వంటి లక్షణాలతో మానసిక ఒత్తిడిని గుర్తించవచ్చు.

Promoted Content

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here