Ayurvedic Treatment for Mental Stress
10. ఔషధాలు
మేధ్య రసాయనాలుగా పేర్కొన్న సరస్వతి ఆకు, అతి మధురం, శంఖపుష్పి, తిప్పతీగ, వస, అశ్వగంధ మొదలైన ఔషధాలను వాడితే ఒత్తిడి తగ్గుతుంది.
అడ్డసర కషాయంలో నాలుగవ వంతు నువ్వుల నూనె కలిపి మరిగించి సేవించాలి.
వాసాఘృతం, సువర్ణ భస్మం, మారేడు చూర్ణం కలిపి సేవించాలి.
పచ్చికారు మినుములు, యవలు ముద్ద పిప్పలీ చూర్ణంతో కలిపి తేనెతో తీసుకోవాలి.
బ్రాహ్మివటి, బ్రాహ్మీఘృతం, పంచగవ్య ఘృతం, స్మృతిసాగర రసం మొదలైనవి ఉపయుక్త ఔషధాలు.
Promoted Content