
ayurvedic remedies for migraine
4. ఉపశయ, అనుపశయాలు
కొన్నిరకాల ఆహార పదార్ధాలు. మైగ్రెయిన్ ఎక్కువ చేస్తాయి. వీటిని ఎవరికి వారు గుర్తించుకుని వాటికి దూరంగా ఉండాలి.
మెడిటేషన్, మొక్కలను పెంచటం, వ్యాయామం, నడక, మసాజ్, ఆటలు, సంగీతం, పెంపుడు జంతువులతో గడపడం, లలితకళలు – ఇవన్నీ మానసిక ఒత్తిడిని తగ్గించు కోవడానికి సహకరిస్తాయి.
కొంతమంది నిద్రలో పళ్ళు నూరటం, దవడకండరాలను బిగించటం వంటివి చేస్తుంటారు. ఇలా చేయటంవల్ల కండరాలు బిగుసుకుపోయి తల నొప్పి ప్రారంభమవుతుంది.
రిలాక్సేషన్ ప్రక్రియల ద్వారా ఈ అలవాటు నుంచి క్రమంగా బయటపడాలి. గాఢమైన వాసన లను పీల్చకూడదు. ముఖ్యంగా పర్ ఫుమ్స్, సెంట్ల, అత్తర్లు వంటి కృత్రిమ సుగంధ ద్రవ్యాల నుంచీ దూరంగా ఉండాలి.
సాధారణంగా మైగ్రెయిన్ వచ్చి తగ్గిన తరువాత రక్తంలో చక్కెర మోతాదు తగ్గిపోయి నీరసం వస్తుంటుంది.
Promoted Content