200 ఏళ్ల తరువాత 3 గ్రహాల అరుదైన కలయిక..ఎవరికి మంచిది & చెడుది..

0
7772
Auspicious Vision of Guru Venus & Shani planets
Rare Conjunction of Guru Venus & Shani Planets

Auspicious Vision of Guru Venus & Shani Planets

2మేష రాశి (Aries):

ఈ రాశి వారికి గురుడు, శుక్రుడు మరియు శని దేవుళ్ళ శుభ సంబంధ బాంధవ్యం మంచిదని నిరూపించవచ్చు.

1. మీరు ద్రవ్య ప్రయోజనాలను పొందవచ్చు.
2. ఆస్తి లేదా వాహనాలను కొంటారు.
3. ఆనందం మరియు శాంతితో జీవనం కొనసాగిస్తారు.
4. మీకు ఉన్న కోరికలు నెరవేరుతాయి.
5. ఏ పనులు చేసిన విజయాలు సాదిస్తారు.
6. జీవిత భాగస్వామితో బంధం దృడమౌతుంది.

సింహ రాశి (Leo):

1. మీరు ఉద్యోగ పనుల్లో విజయం సాధించే అవకాశం ఉంది.
2. వ్యాపారవేత్తలు వ్యాపారంలో చాల లాభాలని గడిస్తారు.
3. ఉపాధి వ్యక్తులు కెరీర్లో వృద్దిని పొందుతారు.
4. మీఅరు ఉన్న రంగంలో కొత్త భాత్యలను స్వీకరిస్తారు.
5. డబ్బులకు సంబందించిన సమస్యలు తీరిపొతాయి.
6. ప్రేమ సంబంధాలు మెరుగుపడతాయి.