Monthly Horoscope | ఆగష్టు మాస ఫలాలు 2024 | Masa Phalalu Telugu August 2024

0
254
August month horoscope
August Month Horoscope 2024

August Month Horoscope 2024

2కర్కాటక రాశి (Cancer):

విద్యా: విద్య విషయం లో మీ పురోగతి కొంత మందకొడిగా ఉంటుంది.కృషి పట్టుదల ద్వారా మాఆత్రమే ఆశించిన ఫలితాలను పొందగలరని మీరు గ్రహిస్తారు

వృత్తి: వృత్తిలో కొన్ని ఊహించని సవాళ్ళను మీరు అధిమించాల్సిన పరిస్థితి ఎదురవుతుంది.

వివాహం: వైవాహిక బంధం సాధారణం గా ఉంటుంది.కొన్ని శుభకార్యాలు సంభవం

ఆరోగ్యం: ఆరోగ్య సమస్యలు ఉంటాయి. ప్రయాణాలలో జాగ్రత్త అవసరము

వ్యాపారం: వ్యాపారం లో ఆశాజనకమైన ఫలితాలు లేనికారణం చేత మీరు కొత్త మార్గాలకై ప్రయత్నిస్తారు

పరిహారాలు:

కర్కాటక రాశి వారికి ప్రతిరోజూ కనకదుర్గానికి పూజ చేయడం మంచిది.

సింహ రాశి (Leo)

విద్యా: విద్యా రంగంలో మంచి పురోగతి మరియు విజయాలు ఉంటాయి. మీకు కావలసిన సహాయం మరియు విజయం లభించే అవకాశం ఉంది.

వృత్తి: వృత్తి రంగంలో అద్భుతమైన పురోగతి ఉంటుంది. మీరు మీ ప్రతిభను ప్రదర్శించడానికి ఇది మంచి అవకాశం.

వివాహం: వివాహ జీవితం సంతృప్తికరంగా ఉంటుంది. మీ భాగస్వామితో మంచి సంబంధాలు ఏర్పడతాయి.క్రొత్త గా వివాహ ప్రయత్నాలు చేసే వారికి అనుకూల ఫలితాలుంటాయి.

ఆరోగ్యం: మంచి ఆరోగ్యం, కానీ మీ జీవనశైలిని కొంత మార్చుకోవాల్సిన అవసరం ఉందని మీరు గ్రహిస్తారు.ఆహారం మరియు వ్యాయామం పై శ్రద్ధ వహించండి.

వ్యాపారం: వ్యాపారంలో మంచి లాభాలు సాధ్యమే. కొత్త అవకాశాలు మీకు లభిస్తాయి.

సంతానం: సంతానానికి సంబంధించి మేలు జరుగుతుంది, పిల్లల విద్య మరియు ఆరోగ్యం పై శ్రద్ధ వహించండి.

పరిహారాలు:
1. సూర్యుడికి 108 సూర్య నామాలను పఠించడం.
2. సింహ రాశి వారికి ప్రతిరోజూ సూర్య నమస్కారాలు చెయ్యడం మంచిది.