
Lord Shani on angry with These 3 zodiac signs have the signs
2కన్య రాశి (Virgo):
1. శని దేవుడు అస్తమించడం వల్ల ఈ రాశి వారికి ప్రతికూల ప్రభావం ఉంటుంది.
2. వీరికి ఆరోగ్యం పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు.
3. కడుపు సంబంధిత వ్యాధి బారిన బాధపడవచ్చు.
4. వీరి యొక్క జీవనోపాధి దెబ్బ తింటుంది.
5. వీరు ఒత్తిడికి గురవుతారు.
6. వైవాహిక జీవితంలో గొడవలకు అవకాశం ఉంది.
7. మీ యొక్క మనస్సును ఏకాగ్రతగా ఉంచుకోండి.
8. ఏ పనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకండి.
కుంభ రాశి (Aquarius):
1. ఈ రాశిలోనే శని అస్తమించడం వల్ల వీరికి చెడు కాలం ప్రారంభం కానుంది.
2. ఈ రాశి వారు సాడే సతి ప్రభావంతో ఉన్నారు.
3. ప్రయాణ సమయంలో గాయాలు అయ్యే అవకాశం ఉంది.
4. మీరు ప్రయాణ సమయంలో జాగ్రత్తగా డ్రైవింగ్ చేయండి.
5. అవసరం లేని చర్చలకు అస్సలు చేయకండి.
6. చట్టపరమైన దావాలు వచ్చే అవకాశం ఉండవచ్చు.
7. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి.
8. దైవారాధన చేయండి.
మీన రాశి (Pisces):
1. ఈ రాశి వారికి కూడా శని మార్పు వల్ల యొక్క చెడు దృష్టిలో ఉండే అవకాశం ఉంది.
2. ఈ సమయంలో వ్యాపారస్తులు పెట్టుబడులు పెడితే ఆర్థికంగా భారీగా నష్టపోతారు.
3. ఈ సమయంలో మీరు డబ్బు అప్పుగా ఇవ్వడం మానుకోండి.
4. ఏ పనిలోనూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి.
5. కొంత ఆర్థిక నష్టం కలుగుతుంది జాగ్రత్త వహించండి.
6. కుటుంబ సభ్యులకు ఆనారోగ్యం కలుగుతుంది జాగ్రత్తగా ఉండండి.
7. వీరి యొక్క మనస్సు అస్థిరంగా ఉండవచ్చు.
8. దైవ ధ్యానం చేయండి.
Related Posts
మేషరాశిలో గురుడు – శుక్ర కలయిక ఈ 3 రాశుల వారికి ఐశ్వర్యం | Jupiter and Venus conjunction
30 ఏళ్ల తర్వాత కుంభ రాశిలోకి శని! ఈ రాశులకు అదృష్టం?! | Shani In Kumbh Rashi 2024
Chandra Grahan (Lunar Eclipse) 2024 Dates | తొలి చంద్రగ్రహణం తేదీ & సమయం, భారతదేశంలో సూతకం & ప్రభావం
సూర్యోదయంలో సూర్యభగవానున్ని ఇలా పూజించడం వల్ల కలిగే ఈ ప్రయోజనాలు!? | Surya Arghya Benefits