ఈ పనితో శివకేశవుల అనుగ్రహం మీ సొంతం, 3 దోషాల నుంచి కూడ విముక్తి!

0
2558
Rice Astro Remedies To Please Lord Shiva & Vishnu and To Get Rid Of Shani Pitru & Surya Dosh
Rice Astrology Remedies To Get Blessing of Lord Shiva & Vishnu and To Get Rid Of Shani Pitru & Surya Dosh

Rice Astro Remedies To Please Lord Shiva & Vishnu and To Get Rid Of Shani Pitru & Surya Dosh

1శివకేశవులను ప్రసన్నం చేసుకోవడానికి మరియు దోషాలను తొలగించడానికి నివారణలు

వేదాల్లో అన్నం ఎంతో పవిత్రం అని చెప్పబడింది. వేదాల ప్రకారం అన్నంకి ఇంకో పేరే అక్షత్. సనాతన ధర్మ ప్రకారం, దేవుళ్ళు అన్నం లేని పూజలు అంగీకరించరు. ఎందుకంటే అన్నం బియ్యంతో చేస్తారు. బియ్యం చాల పవిత్రమైన ధాన్యంగా కోలుస్తారు. అలాంటి బియ్యంతో చేసిన అన్నమును పూజించడమే కాకుండా జ్యోతిష్య పరిహారాల్లో కూడా వాడుకుంటారు. ఇంత పవిత్రమైన అన్నంతో మన జీవితంలో ఆనందాన్ని నింపుకోవచ్చు, అది ఎలా అంటే?

జ్యోతిష్యం ప్రకారం శివుడు & విష్ణువును ప్రసన్నం చేసుకోవడానికి నివారణలు (Astrology Remedies To Please Lord Shiva & Vishnu)

1. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏమైన అనారోగ్యాలు ఉన్నా, మానసిక భాధలు ఉండి ప్రశాంతత కావలంటే పౌర్ణమి రోజు అన్నంతో పాయసం చేసి చంద్రుడికి నైవేద్యంగా పెట్టాలి.
2. కష్టాల్లో, భధల్లో ఉన్న వ్యక్తులకు ఖీర్ తినిపించండి. ఇలా చేస్తే చెడు కలలు రావు అలాగే అదృష్టం తలుపు తట్టే అవకాశం ఉంది.
3. తీపి అన్నాన్ని శ్రీమహావిష్ణువు మరియు శివుని సమర్పిస్తే వారి అనుగ్రహం పొంది మి ఆర్థిక అవరోధాలను తొలగించుకోవచ్చు.
4. మంగళవారం శివునికి తీపి అన్నం నైవేద్యంగా పెట్టండి.
5. శ్రీమహావిష్ణువు అనుగ్రహం కోసం గురువారం రోజు తీపి అన్నాన్ని నైవేద్యంగా పెట్టండి.

శని, పితృ మరియు సూర్య దోషాలను తొలగించడానికి నివారణలు (Astro Remedies To Get Rid Of Shani Pitru & Surya Dosh)

1. హిందు శాస్త్రాల ప్రకారం పితృదోషం, శనిదోషం, సూర్యదోషాల నివారణకు అన్నం దానం చేస్తే ఉపశమనం ఉంటుంది.
2. పితృ దోషానికి పేదలకు అన్నం దానం చేయాలి.
3. శని దోష నివారణకు అన్నంలో నల్ల నువ్వులు కలిపి దానం చేయాలి.
4. సూర్యదోషం రాకుండా ఉండాలంటే అన్నంలో కొద్దిగా పసుపు కలిపి మీకంటే పెద్ద వయసులో ఉన్న పేదవారికి దానం చేయాలి.
5. మీ పర్సులో ఎర్రటి గుడ్డలో చుట్టి 7 తృణధాన్యాలు ఉంచడం వల్ల వృదా ఖర్చును నివారిస్తుంది. దీంతో కొత్త డబ్బు కూడ రావడం మొదలవుతుంది.
6. అన్నపూర్ణ ఆశీర్వాదం కోసం శుక్రవారం రోజు ఒక స్త్రీ మరొక స్త్రీకి అన్నం దానం చేయాలి. దీంతో, మీ ఇంట్లో సుఖసంతోషాలు వచ్చి ధనయోగం పట్టే అవకాశాలు ఉన్నాయి.

Related Posts

శనిదేవుడిని పూజించేటప్పుడు ఇలాంటి పనులు అస్సలు చేయకూడదు | Don’t Do Mistakes at Shani Dev Puja

ధనవంతులను చేసే పుట్టుమచ్చలు ఎక్కడ ఉంటాయో తెలుసా? | Moles & Their Significance

చెవిలో వెంట్రుకలు ఉంటే అదృష్టమా? దురదృష్టమా? | Astrology Vs Science | Hairs In Ear

తలలో రెండు సుడులు ఉండటానికి గల శాస్త్రీయ కారణం! | Whorls In Head

శ్రీవారి భక్తులకు శుభవార్త! రేపు తిరుమలలో పౌర్ణమి సందర్భంగా ఆ పవిత్ర సేవ

తిరుమల శ్రీవారి భక్తులకు మరో కన్నుల పండుగ | Upcoming Celebration in Tirumala

సింహాచలం అప్పన్న చందనోత్సవంలో వీటి వల్ల ఇబ్బందులు పడిన భక్తులు

టీటీడీ పేరుతో మరో నకిలీ వెబ్‌సైట్, ఇదే అధికారిక వెబ్‌సైట్ | TTD Official Website vs Fake Websites

శ్రీవారి భక్తులకు తిరుమల కొండపై మరో ఉచితం | TTD Another Free Seva to Devotees

2023లో గంగా పుష్కరాలు పూర్తి వివరాలు | Ganga Pushkaralu 2023 | పుష్కరాలలో చెయ్యవలసిన విధులు

తిరుమలకు వెళ్ళే దారులు? గతంలో ఏడుకొండలు ఎలా ఎక్కేవారు..? | Tirumala Routes

తిరుమలలో నియమాలతో కూడిన గదుల అద్దె మరియు లడ్డుల విక్రయం

కాశీ ప్రసాదం మరియు పేరులో మార్పు! | Kashi Prasadam and Change in Name of Prasad!