
4. ఔషధ చికిత్స
- ఆస్తమాలో వాడదగిన ప్రధానమైన ఓషధి సోమలత. దీని పొడిని 250 మిగ్రా. చొప్పున తేనెతో కాని, నీళ్ళతో గాని ప్రతి నాలుగు గంటలకు ఒకసారి తీసుకోవాలి.
- పసుపును వేడి నీళ్ళతో పేస్టులాగా చేసి ఛాతిపైన పట్టు వేస్తే ఊపిరితిత్తులతో బిగదీసుకు పోయినట్లుండటం తగ్గుతుంది. అలాగే పసుపు పొడిని 3 గ్రాముల చొప్పున పాలతో కలిపి తీసుకోవడం వలన కూడా మంచి ఫలితం కనిపిస్తుంది.
Dr. Murali Manohar Chirumamilla,
M.D. (Ayurveda)
Raksha Ayurvedalaya H.No: 16-2-67/13,
Ramamurthy Nagar (CBCID Colony),
HYDERABAD. PIN – 500 085.
ఆయుర్వేద పరం గా థైరాయిడ్ వ్యాధికి చికిత్స | Ayurveda Solution for Thyroid in Telugu
Promoted Content