| Ashunya Shayana Vratam 2025 | అశూన్య శయన వ్రత ప్రాముఖ్యత, వ్ర‌తం ఎలా చేయాలి?

0
1188
Ashunya Shayana Vratam
Ashunya Shayana Vratam, Puja Vidh, Significance

Ashunya Shayana Vratam 2025

1అశూన్య శయన వ్రతం 2025

అశూన్య శయన వ్రతం: శ్రావణమాసం, భాద్రపదమాసం , అశ్వినీమాసం మరియు కార్తీక మాసాలలోని కృష్ణ పక్షం రెండవ తేదీన అశూన్య శయన వ్రతాన్నిజరుపుకుంటారు. భాద్రపద కృష్ణ విదియ తిథి ఆగస్టు 11 సోమవారం రోజున జరుపుకుంటారు. పద్మపురాణం, మత్స్య పురాణం, విష్ణుపురాణం, విష్ణుధర్మోత్తర మొదలైన వాటిలో అశూన్య శయన వ్రతం గురించి వివరంగా ఉంది.

అశూన్య శయన వ్రతం ప్రాముఖ్యత & నియమాలు (Ashunya Shayana Vratam Rules & Significance)

చాతుర్మాసంలో శ్రీ హరి యోగ నిద్రలోకి వెళ్తారు. శ్రీ విష్ణువును పూజించి తర్వాత అశూన్య శయన వ్రతాన్ని పాటిస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల వివిధ రకాల దోషాలు నుంచి విముక్తి పొందుతారు. అశూన్య శయన వ్రతం రోజున ఉపవాసం ఉండడం వల్ల అన్ని కోరికలు శ్రీ హరి తీరుస్తాడు. ఈ ఉపవాసం ప్రతి నెల కృష్ణ పక్షం లో రెండో రోజున ఆషాఢ పూర్ణిమ నుంచి కార్తీక పూర్ణిమ వరకు చాతుర్మా లో నాలుగు నెలల పాటు ఆచరిస్తారు. శ్రీ హరి శేషనాగ మంచం మీద నిద్రిస్తారు. అశూన్య శయన వ్రతం నిర్వహించడం వల్ల భార్య భర్తలు కలిసిమెలిసి ఉంటారు.

Related Posts

Goswami Tulsidas Jayanti 2025 | గోస్వామి తులసీదాస్ జయంతి తేదీ, విశిష్టత, పూజ విధానం?!

రావి చెట్టు చుట్టూ ఇలా ప్రదక్షిణ చేస్తే శని దోషంతో పాటు కొన్ని దోశాలు కూడా పోతాయి! | Pepal Tree For Rid of Shani Dosha in Telugu

కల్కి అవతారం ఎందుకు? ఎక్కడ జన్మిస్తాడు? కుటుంబ వివరాలు ఏమిటి?! | Features of Kalki Avatar

హిందువులు చనిపోయాక కాలి బొట‌న వేళ్ల‌ను ఎందుకు కట్టేస్తారో కారణం ఇదేనా?! | Why feet toes are tied fro dead bodies?

కల్కి భగవానుని అవతార రహస్యాలు | Secrets of Lord Kalki Incarnation

కల్కి జయంతి 2023! ఈ రోజు చేయవలసిన పూజ విధానం & విశిష్టత | Kalki Jayanti 2023

దేవతా వృక్షాలు: ఏ చెట్లు, మొక్కలలో ఏ దేవతలు నివసిస్తారో తెలుసా?! Deity Trees

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆలయ గర్భగుడికి కిటీకీలు ఎందుకు ఉండవు?! | Tirumala Secretes

Damodara Dwadashi 2025 | దామోదర ద్వాదశి ప్రాముఖ్యత, విశిష్టత, పూజా విధానం & ఆచారాలు

Shravana Putrada Ekadashi 2025 | శ్రావణ పుత్రద ఏకాదశి తేదీ, కథ, విశిష్టత & పూజ విధి

సింహ సంక్రాంతి 2023 | సింహా సంక్రమన్ విశిష్టత & పూజా విధానం | Simha Sankranti 2023

పరమ ఏకాదశి వ్రతము 2023 ఎప్పుడు? పూజా విధానం, విశిష్టత ఏమిటి? | Parama Ekadashi Vrat 2023