అరుణాచలం ఆలయ గిరి ప్రదక్షిణ ప్రాముఖ్యత & పాటించవలసిన నియమాలు | Arunachalam Temple Giri Pradakshina Importance & Rules To Follow

0
4256
Arunachala giri pradakshian dates 2024
What are the Arunachalam Temple Giri Pradakshina Importance & Rules To Follow?!

Arunachalam Temple Giri Pradakshina Rules To Follow

1అరుణాచలం ఆలయ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు పాటించవలసిన నియమాలు

1. గిరి ప్రదక్షిణ అంటే 7 జన్మల పాపాలు తొలిగిపోతాయి,తర్వాత జన్మ నుండి విముక్తి & కోరుకున్న కోరికలు నేరవేరుతాయి.
2. మహా సిద్ధులు కొండపై నివసిస్తున్నారు భక్తుల నమ్మకం నమ్ముతారు.
3. అరుణాచలం నగరం 8 దిక్కులు 8 లింగాల కారణంగా ప్రత్యేకమైన అష్టభుజ నిర్మాణాన్ని కలిగి ఉంది.
4. గిరిప్రదక్షణం చేసేటప్పుడు చెప్పులు లేకుండా చేయాలి.
5. గిరిప్రదక్షణం 14 కి.మీ దూరం ఉంటుంది.
6. ఉదయం 9 లోపు గిరిప్రదక్షణం చేయడం మంచిది.
7. ఎక్కువ బరువు ఉన్న వస్తువులు తీసుకువెళ్ళకండి .
8. గిరిప్రదక్షణం వెళ్ళేటప్పుడు చిల్లర తీసుకువెళ్ళడం తప్పనిసరి.
9. గిరిప్రదక్షణం ప్రతిరోజూ చేస్తారు.
10. గిరి ప్రదక్షిణ చేసే సమయంలో ప్రతి దేవాలయం వద్ద విభూతి ప్రసాదంగా అందుబాటులో ఉంటుంది.
11. గిరి ప్రదక్షిణ ఎడమవైపు మాత్రమే చెయ్యాలి, కుడివైపు సిద్దులు ,దేవతలు,అదృశ్య రూపంలో గిరి ప్రదక్షిణ చేస్తుంటారు.
12. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఓం అరుణాచల శివ అని స్మరణ చేస్తూ వెళ్ళండి.
13. గిరి ప్రదక్షిణ చేసే సమయంలో రమణ మహర్షి ఆశ్రమం తప్పక సందర్శించండి. ధ్యాన మందిరంలో ధ్యానం చేస్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది.
14. అన్నం దానం చెయ్యండి, మంచి ఫలితం
15. గిరి ప్రదక్షిణ లో వివాహం కానివారు దుర్వాస మహర్షి దేవాలయం దగ్గర ఉన్న చెట్టుకు తాడు కడతారు. ఎలా చెయ్యడం వల్ల వివాహం ఫలితం వస్తుంది.
16. సంతానం కోసం దుర్వాస మహర్షి దేవాలయం దగ్గర ఉన్న చెట్టుకు తాడు కడతారు. ఎలా చెయ్యడం వల్ల అనుకుల ఫలితం వస్తుంది.
17. అరుణాచలం పరమేశ్వరుని జ్యోతిర్లింగ స్వరూపం వల్ల గిరి ప్రదక్షిణ చేయడం వల్ల సాక్ష్యాత్తు మహా శివుడికి ప్రదక్షిణ అని భక్తుల నమ్మకం.

మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.

Back