2025 Arunachalam Pournami Giri Pradakshina Dates | అరుణాచలేశ్వరుని పౌర్ణమి గిరి ప్రదక్షిణ తేదీలు

0
45157
Arunachalam Temple Giri Pradakshina Dates
2025 Tiruvannamalai Girivalam Dates – Giri Pradakshina Instructions in Telugu

Arunachalam Temple (Tiruvannamalai) Giri Pradakshina Dates 2025

3గిరి ప్రదక్షణంలొ తోమ్మిది లింగాల దర్శనం (Giri Pradakshina Nine Linga’s Darshan)

ప్రారంభ స్థానం మొత్తం దూరం దూరం
ఇంద్ర లింగం 0 0
అగ్ని లింగం 1.5 కి.మీ ఇంద్ర లింగం నుండి 1.5 కి.మీ నడక
యమ లింగం 3 కి.మీ అగ్ని లింగం నుండి 3 కిమీ నడక
నైరుతి లింగం 5 కి.మీ యమ లింగం నుండి 2 కిమీ నడక
వరుణ లింగం 7 కి.మీ నైరుతి లింగం నుండి 2 కిమీ నడక
వాయు లింగం 8 కి.మీ వరుణ లింగం నుండి 1 కిమీ నడక
కుబేర లింగం 11 కి.మీ వాయు లింగం నుండి 3 కిమీ నడక
ఈశాన్య లింగం 12 కి.మీ కుబేర లింగం నుండి 1 కిమీ నడక
ఇంద్ర లింగం 14 కి.మీ గిరి ప్రదక్షిణ పూర్తి చేయడానికి 2 కిమీ నడక