అర్జునుడి సత్యశీలత | Arjunas Candour in Telugu

0
5007
aruna
అర్జునుడి సత్యశీలత | Arjunas Candour in Telugu

అర్జునుడి సత్యశీలత | Arjunas Candour in Telugu

మన జీవితం కొన్ని నియమాలకు కట్టుబడి ఉంటుంది. మన ప్రవర్తన, జీవన విధానం మెరుగ్గా ఉండాలంటే మనకుగా మనం కొన్ని మంచి కట్టుబాట్లను లేదా పద్ధతులను ఏర్పరుచుకుని వాటికి లోబడి ఉండాలి.

వాటిని అతిక్రమించినప్పుడు మళ్ళీ అటువంటి పొరపాటు జరగకుండా మనకు మనం బుద్ధిచెప్పుకోవాలి. నియమ నిబంధనలను అతిక్రమించినప్పుడు నిజాయోతీగా ఎలా ప్రవర్తించాలో అర్జునుని ద్వారా ఈ కథలో నేర్చుకుంటాం.

Next

1. ఈ కథ వలన తెలిసే నీతి

నియమ నిబంధనలను ఎట్టి పరిస్థితులలోనూ అతిక్రమించరాదు. అర్జునుడంతటి వాడు ఎటువంటి చెడు ఉద్దేశ్యం లేకపోయినా, ధర్మం కోసమే నియమాన్ని దాటవలసి వచ్చినా పరిహారానికి సిద్ధపడటం నేర్చుకోదగిన విషయం.

అలాగే తాను సంవత్సరం పాటు శిక్షను అనుభవించవలసి వస్తుందని తెలిసికూడా ఆపదలో ఉన్న వారి సహాయం కొరకు ఆలోచించడం ఎంతో గొప్ప విషయం.

Promoted Content
Next

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here