మధుమేహానికీ జీర్ణశక్తికీ అపానముద్ర | Apan Mudra for Diabetes and Digestive Problems

1
19107
Apan Mudra for Diabetes and Digestive Problems
మధుమేహానికీ జీర్ణశక్తికీ అపానముద్ర | Apan Mudra for Diabetes and Digestive Problems in Telugu
Next

3. అపాన ముద్ర వేసే పద్ధతి :  

  • ఆకాశానికి, భూమికి ప్రతీకలైన మధ్య వేలు మరియు ఉంగరం వేళ్ళను ముందుకు వంచాలి.
  • అగ్నికి ప్రతీక అయిన బొటన వేలితో మధ్య వేలు మరియు ఉంగరం వెల్ల చివరలను నొక్కి ఉంచాలి.
  • ఈ ముద్రను చేసేటప్పుడు వెన్ను నిటారుగా ఉండేలా సరిచూసుకోవాలి.
  • ఈ ముద్రతో ప్రాణాయామాన్ని,ధ్యానాన్ని సాధన చేయడం వలన లక్ష్య సాధనకు కావలసిన పట్టుదలని సాధించవచ్చు.
Promoted Content
Next

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here