తెలుగుఆరోగ్య జీవనం మధుమేహానికీ జీర్ణశక్తికీ అపానముద్ర | Apan Mudra for Diabetes and Digestive Problems 1 19107 FacebookTwitterPinterestWhatsApp మధుమేహానికీ జీర్ణశక్తికీ అపానముద్ర | Apan Mudra for Diabetes and Digestive Problems in TeluguBackNext2. అపానముద్ర ఉపయోగాలు Apan Mudra for Diabetes and Digestive Problems in Telugu – అపాన ముద్ర క్రమం తప్పకుండా సాధన చేయడం వల్ల మధుమేహం సమస్య ను అదుపు చేయవచ్చు. అపాన ముద్రవల్ల జీర్ణ శక్తి పెరుగుతుంది. అసిడిటీ వంటి సమస్యలు దూరమౌతాయి. శరీరం లోని గ్యాస్ సమస్యలు తీరుతాయి. Promoted Content BackNext
Wonderful information I’m getting. Hats off to one and all who is updating the information.