ఉసిరి కాయ …ఆరోగ్యపు సిరిసంపద…! | Amla Berry Benefits in Telugu

0
7854
Otaheite_gooseberry-300x225
amla berry benefits

amla berry benefits

2. ఉసిరి కాయలో ఉండే ఔషధ గుణాలు

ఈ ఉసిరికాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఉసిరి కాయలను, గింజలను, ఆకులను, పూలను, వేళ్ళను, బెరడును ఆయుర్వేద ఔషధాలలో వాడతారు. ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యనైనా అద్భుతంగా నివారించే గుణాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. విటమిన్ సి ఎక్కువుగా ఉండే పదార్దం ఈ ఉసిరికాయ. ఈ ఒక్క ఉసిరి కాయ రెండు నారింజ పండ్లతో సమానం. ఉసిరికాయ జ్యూస్ వల్ల ఆరోగ్యానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

Promoted Content

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here