Shani Effect 2024 | శనీదేవుడి ఆధీనంలో రాశిచక్రం. ఈ రాశుల వారికి అన్ని శుభ దినములే.

0
535
Saturn's Strength Is Likely To Increase. Zodiac Sign Ruled By Saturn
when is the Saturn’s Strength Is Likely To Increase. Zodiac Sign Ruled By Saturn

Saturn’s Strength Is Likely To Increase. Zodiac Sign Ruled By Saturn.

2సింహం (Leo) :

1. రాజకీయ రంగంలో ఉన్న వ్యక్తులు పరిచయం అవుతారు.
2. పూర్వికులు నుండి ఆస్తి కలిసి వస్తుంది.
3. ఉద్యోగాల్లో ఉన్నత స్థానానికి చేరుకుంటారు.
4. కొత్త సంపాదన మార్గాలు కనుగొంటారు.

మకర (Capricorn):

1. ఆర్థిక సమస్యల నుండి విముక్తి పొందుతారు.
2. ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు.
3. ఉద్యోగాలలో ప్రమోషన్లు వస్తాయి.
4. లాంగ్ టర్మ్ షేర్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ లో లాభాలు వస్తాయి.

మీనం (Pisces):

1. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి.
2. దీర్ఘకాలిక జాప్యం పనులు పూర్తవుతాయి.
3. ఇతరులకు సహాయం పడతారు.

కుంభం ( Aquarius):

1. ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతాయి.
2. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
3. రాజకీయ రంగంలో ఉన్న వారికి మంచి సమయం.
4. వ్యాపారంలో ఆకస్మిక ధనలాభం వచ్చే అవకాశం ఉంటుంది.

వృశ్చికం  (Scorpio):

1. వ్యాపారాలలో పురోగతిని పొందవచ్చు మరియు ఆర్థికంగా బలంగా ఉంటారు.
2. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడానికి మంచి అనువైన సమయం.
3. రైతులకు మంచి రోజులు ప్రారంభం అవుతాయి.
4. అనారోగ్యం సమస్యలు తగ్గుతాయి.

Related Posts

2024 తొలి సూర్య గ్రహణం. ఏ రాశులపై ఎలాంటి ప్రభావం చూపనుంది!? | Solar Eclipse 2024

100 ఏళ్ల తర్వాత కలిసి సంచారం చేయబోతున్న శని & సూర్యుడు, ఈ రాశుల వారికి ఇదే మంచి సమయం | Saturn and Sun transit together 2024

https://hariome.com/telugu-weekly-horoscope-03rd-to-10th-february-2024/

30 ఏళ్ల తర్వాత కుంభ రాశిలోకి శని! ఈ రాశులకు అదృష్టం?! | Shani In Kumbh Rashi 2024

Chandra Grahan (Lunar Eclipse) 2024 Dates | తొలి చంద్రగ్రహణం తేదీ & సమయం, భారతదేశంలో సూతకం & ప్రభావం

2024లో శనీశ్వరుడి వల్ల వీరికి దిన దిన గండం! ఈ పరిహారంతో కష్టాల నుంచి విముక్తి!? | Shani Reverse Transit 2024

సూర్యోదయంలో సూర్యభగవానున్ని ఇలా పూజించడం వల్ల కలిగే ఈ ప్రయోజనాలు!? | Surya Arghya Benefits

అయోధ్య రామమందిరంలో జనవరి 22నే శ్రీ రామ్ లల్లా విగ్రహంకి ప్రాణ ప్రతిష్ట చేయడానికి ప్రధాన కారణాలు!? | Why 22nd January 2024 Ayodhya Ram Mandir Inauguration

Next