
Doctors Giving Advice to Ayyappa Devotees to Protect Their Health
2శబరిమల పర్యటనలో ఉన్న అయ్యప్ప భక్తులకు ఆరోగ్య చిట్కాలు (Health Tips to Ayyappa Devotees Who Are in Sabarimala Tour)
1. అయ్యప్ప స్వామి మాల ఎక్కువ యువకులు ధరిస్తారు. వారి ఆరోగ్యం పరిస్థితి మాత్రం ఫర్వా లేదంటున్నారు.
2. 45 సంవత్సరాలు పైబడిన వారు మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు.
3. ముఖ్యంగా డయాబెటిస్‌తో బాధపడుతున్న వారు మాత్రం ఎప్పటికప్పుడు షుగర్ లెవెల్స్ చెక్ చేసుకోవాలి.
4. మాలలో వారు తింటున్న ఆహారంలో మార్పులు ఉంటాయి కాబట్టి అజాగ్రత్తగా ఉండకండి.
5. చక్కెర ఉన్న పదార్థాలకు దూరంగా ఉండాలి.
6. దాని వలన దగ్గు, జలుబుకు దారితీస్తుంది, మరియు శ్వాసకోశ సమస్యలతో పాటు డయాబెటిస్‌ను పెంచుతుంది.
7. అయ్యప్ప మాల సమయంలో బీపీ పేషెంట్లు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.
8. రోజు చన్నీటి స్నానం,నేలపై పడుకోవడం వంటి నియమాలు పాటిస్తారు కనుక వాటికి తగిన ఆరోగ్య సూత్రాలు పాటించలంటున్నారు.
9. ఆస్తమా, సైనస్ సమస్యలు ఉన్నవాళ్లు కచ్చితంగా పల్మనాలజిస్ట్‌ను సంప్రదించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.
10. మాల ధరించిన 41 రోజులు ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.
Related Posts
గర్భధారణ సమయంలో జ్వరం వస్తే మంచిదేనా? నిపుణుల కీలక సమాచారం! | Is Fever Harmful During Pregnancy?
ఎన్నో సమస్యలతో సతమతమవుతుంటే విభూదితో ఇలా చేయండి?! | Remedies for Problems With Vibhuti
నవంబరు నుంచి శని ప్రత్యక్ష సంచారంతో ఈ రాశుల వారికి ఆర్ధిక లాభం?! | Shani Rashi Parivartan 2023
కేతువు గోచారంతో ఈ రాశివారికి ధన లాభంతో పాటు విచిత్రమైన సమస్యలు!? | Ketu Transit in Virgo 2023
శుక్రుడి వల్ల నీచభంగ్ రాజయోగం! ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం?! | Venus Neechbhang Rajyoga
https://hariome.com/weekly-horoscope-12-11-2023-to-18-10-2023/
సూర్య భగవానునికి ప్రీతికరమైన పనులు !? Lord Sun’s Favorite Activities