
What is Kul Deepak Rajyog? & It’s Effects
3కర్కాటక రాశి (Cancer sign) :
1. బృహస్పతి ప్రత్యక్ష చలనం వలన కర్కాటక రాశి వారికి మంచి ఫలితాలను ఇస్తుంది.
2. ఈ సమయం వీరికి ఆర్ధికంగా కలిసి వస్తుంది.
3. వైవాహిక జీవితం బలపడుతుంది, కుటుంబంతో ఏక్కువ సమయం గడుపుతారు.
4. అన్ని పనులలో మంచి విజయం సాధిస్తారు.
5. వీరికి కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది, వీరి పనికి ప్రశంశలు అందుతాయి.
6. వ్యాపారంలో బాగా కలిసి వస్తుంది.
7. ఈ సమయంలో వీరు కొత్త భూమి కొనుగోలు చేసే అవకాశం ఉంది.
మీన రాశి (Pisces) :
1. ఈ రాశికి బృహస్పతి అధిపతి కావడం వలన వీరికి భాగ కలిసి వస్తుంది.
2. వ్యాపార రీత్యా మంచి విజయం సాధిస్తారు.
3. నిరుద్యోగులు ఈ సమయంలో శుభవార్త వింటారు.
4. వీరికి ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి.
5. వీరికి వ్యాపారం అనుకూలంగా మారుతుంది.
6. కీర్థి, ప్రతిష్టలు పెరుగుతాయి.
7. ప్రతి పనిలో అదృష్టం వరిస్తుంది.
8. వీరు వ్యాపారం రీత్యా దూర ప్రంతాలకు ప్రయాణం చేయాల్సి వస్తుంది.
కేవలం ఆన్లైన్లో అందుబాటులో ఉన్న సమాచారం బట్టి మాత్రమే ఈ వ్యాసం ఇవ్వబడింది.
Related Posts
కొత్త సంవత్సారిదిలో ఏ రాశి ఏ పనులు చేస్తే డబ్బు, అదృష్టం వరిస్తాయి? | New Year 2024 Revolution
ఈ రాశుల వారు సంక్రాంతి నుంచి తగ్గేదే లే!? చేతినిండా డబ్బు, గౌరవం! | Mars in Sagittarius
సూర్య గ్రహం వృశ్చిక రాశిలోకి సంచారం చేయడం వల్ల వీరికి మహర్దశ!? | Sun Transit 2023
https://hariome.com/weekly-horoscope-december-23rd-to-30th-2023/
ఒకే నెలలో 4 యోగాలు! ఈ రాశుల వారికి ఎప్పుడులేని గొప్ప రాజయోగం పట్టబోతుంది!? | 4 Rajyogas in December