
What is Kul Deepak Rajyog? & It’s Effects
1కుల దీపక్ రాజయోగం
“Hariome” ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్లో మీకు మరింత చేరువవ్వడం కోసం “Hariome” కొత్త ‘WhatsApp‘ ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. దేవాలయాల సమాచారం, పండుగల సమాచారం, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మికం & పూజా విధానాలు వంటి సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.
https://whatsapp.com/channel/0029VaAdPpAB4hdJqbRpuf1j
డిసెంబర్ మాసం చాలా ప్రత్యేకమైన మాసం. ఈ మాసంలో కొన్ని ముఖ్యమైన గ్రహ సంచారం జరుగుంటాయి. ఈ మాసంలో నక్షత్రాలు తమ రాశులను మార్చుకోబోతున్నాయి. దాని వలన 12 రాశులపై ఆ ప్రభావితం చూపుతుంది. డిసెంబర్ మాసంలో శుక్రుడు, సూర్యుడు, బుధుడు, బృహస్పతి మరియు అంగారకుడు ఒక రాశి నుండి మరొక రాశిలోకి సంచరిస్తారు. ఈ సమయంలో, బృహస్పతి మేషం రాశి తిరోగమనంలో ఉన్నాడు. ఈ మాసం 31 న, బృహస్పతి అదే రాశిలోకి నేరుగా ప్రవేసిస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బృహస్పతిని దేవగురువు అని అంటారు. దాదాపు 500 ల సంవత్సరాల తర్వాత బృహస్పతి మేషరాశిలోకి ప్రవేశించడం వలన కుల దీపక్ రాజయోగం ఏర్పడుతుంది. కొన్ని రాశిచక్రలు ఈ యోగం వలన మంచి ప్రయోజనాలను పొందనున్నారు. మరి ఆ రాశులు ఏవో మనం చూద్దాం!. ఒక్కో రాశి గురుంచి తరువాతి పేజీలో చూడండి.