
On Raksha Bandhan These Zodiac Signs Have Lakshmi Devi Blessings
2రాఖీ పండుగ రోజు జరిగే గ్రహాల కలయిక ఎవరిపై ప్రభావం చూపనుంది? (Who Will Get Effect of Planet Conjuction on Rakhi Festival 2023?)
మూడు గ్రహాల సంగమం వల్ల రవి యోగం, బుధాదిత్య యోగం ఏర్పడ్డాయి. ఈ 3 గ్రహాలు సంగమం వల్ల ఈ 4 రాశుల వారికి అకస్మిత ధనలాభం.
మిథున రాశి (Gemini)
1. ఆర్థికంగా బలపడతారు.
2. పెండింగ్‌లో ఉన్న అన్ని పనులను సంపూర్ణంగా పూర్తి చేస్తారు.
3. వ్యాపారంలో లాభాలు వస్తుంది.
సింహ రాశి (Leo)
1. ఆరోగ్యం మెరుగుపడుతుంది.
2. వ్యాపారంలో కొత్త పెట్టుబడులు వస్తాయి.
3. జాబ్ లో ఇంక్రిమెంట్ వచ్చే అవకాశం ఉంటుంది.
మరిన్ని రాశుల కోసం తరువాతి పేజీలో చూడండి.