Holi 2024 Lunar Eclipse | 100 సంవత్సరాల తర్వాత హోలీ రోజే చంద్ర గ్రహణం ఏ రాశికి ఏలాంటి ఫలితం

0
922
Lunar Eclipse on Holi 2024
Lunar Eclipse on Holi 2024

Lunar Eclipse on Holi 2024

2మంచి ఫలితాలను పొందే రాశులు (Zodiac signs with good results):

మేషం: ఈ రాశి వారికి ఈ గ్రహణం శుభ ఫలితాలను ఇస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి.
కర్కాటకం: ఈ రాశి వారికి కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది.
సింహం: ఈ రాశి వారికి రాజకీయ, సామాజిక రంగాల్లో గుర్తింపు పెరుగుతుంది.
తులారాశి: ఈ రాశి వారికి ఆర్థిక లాభాలు పెరుగుతాయి.
ధనస్సు: ఈ రాశి వారికి విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి.
కుంభం: ఈ రాశి వారికి ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధి కలుగుతుంది.

మరిన్ని వివరాల కోసం పక్క పేజీలోకి వెళ్ళండి.