
Aditya Mangal Yoga
1ఆదిత్య మంగళ్ యోగం
100 సంవత్సరాల తర్వాత ఆదిత్య మంగళ యోగం ఏర్పడుతుంది. ఈ యోగం వల్ల కొన్ని రాశుల వారికి డబ్బు కనక వర్షం కురుస్తుంది. తులారాశిలోకి సూర్యభగవానుడు ప్రవేశించాడు & అంగారక గ్రహం బుధ గ్రహం కూడా తులారాశి ఉన్నారు. దీని ప్రభావం ప్రతి జాతకుడు పై పడుతోంది.దాదాపు 100 సంవత్సరాల తర్వాత ఆదిత్య ఏర్పడడం వల్ల 3 రాశుల వారికి కనక వర్షం కురవనుంది. ఒక్కో రాశి గురుంచి పక్క పెజ్ లో తెలుసుకుందాం!.