నవగ్రహ దోష కారకమైన పనులు | Actions That Causes Navagraha Dosha

0
1925
Actions That Causes Navagraha Dosha
Actions That Causes Navagraha Dosha

Actions that Causes Navagraha Dosha

1నవగ్రహ దోషానికి కారణమయ్యే పనులు

1. సూర్యుడు (Sun)

1. తల్లిదండ్రులను దూషిస్తే సూర్యుడికి కోపం వస్తుంది.
2. సూర్య దేవునికి ఎదురుగా మల మూత్ర విసర్జన దంతావధానం చెయ్యకూడదు.

2. చంద్రుడు (Moon)

అసలా అద్దం పుట్టడానికి చంద్రుడు కారణం. అందుకే అద్దములో వెక్కిరించుట చేయకూడదు.

3. కుజుడు (Mars)

1. తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వకపోతే కుజుడుకి కోపం వస్తుంది.
2. వ్యవసాయ పరంగా మోసం చేస్తే కుజుడు ఊరుకోడు.

4. బుధుడు (Mercury)

1. బుధుడికి చెవిలో వేలు పెట్టి తిప్పుకుంటే అసలు నచ్చదు.
2. వ్యాపారాన్ని అశ్రద్ధ చేయకూడదు.
3. జ్ఞానం ఉంది అని ఎదుట వారిని తక్కువ చేస్తే కోపం వస్తుంది.’

5. గురువు (Jupiter)

1. సర్వ శాస్త్రములు తెలిసిన వారు బృహస్పతి.
2. గురువుని ఎవరు అయిన అవమానిస్తే గురుదేవునికి కోపం వస్తుంది.
3. గురువులని పూజిస్తే బృహస్పతి అనుగ్రహం లభిస్తుంది.

మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.

Back