నవజాత శిశువుకు ఎలాంటి పేరు పెట్టాలి? ఎలా పెట్టాలి? | Numerology Names For Newborn

0
956
Numerology Names For Newborn
Numerology Names For Newborn Baby?!

According to Numerology How to Put Name to Baby Which Things Must Take Consideration

2నేమ్ నంబర్ ఎలా లెక్కించాలి? (How To Calculate Number for Baby Name)

న్యూమరాలజీలో నేమ్ నంబర్‌ ఎలా లెక్కించాలి అంటే .. పిల్లలకు పెట్టే పూర్తి పేరులోని ప్రతి అక్షరాన్ని సూచించే సంఖ్యల మొత్తం విలువ లెక్కించాలి. ఆ అంకెల మొత్తాన్ని లెక్కించాలి. ఒకే నంబర్ వచ్చేంత వరకు వాటిని కూడాలి. ఈ ప్రాసెస్‌లో 11, 22 సంఖ్యలను మినహాయించాలి. ఎందుకంటే వీటిని న్యూమరాలజీలో మాస్టర్ నంబర్స్‌గా చెబుతారు. మీ బిడ్డ పేరులోని అన్ని అక్షరాలు కలిపి నిర్దిష్ట సంఖ్యను ఇస్తాయి.

నంబర్ 1:-

మీ బేబీ పేరులో 1 వస్తే, స్వాతంత్ర్యం, నాయకత్వ లక్షణాలను సూచిస్తుంది.

నంబర్ 2 :-

మీ బేబీ పేరులో 2 వస్తే, చాలా సహాయం చేసేవారిగా, ఏ పరిస్థితికైనా అలవాటుపడేలా ఉంటారు.

నంబర్ 3:-

మీ బేబీ పేరులో 3 వస్తే, వీరు మంచి వాక్ చాతుర్యం, సోషల్ స్కిల్స్‌ను ప్రతిబింబిస్తుంది.

నంబర్ 4:-

మీ బేబీ పేరులో 4 వస్తే, ఆర్డర్, ప్రాక్టికాలిటీ, చిత్తశుద్ధి, కష్టతరమైన ఇతర లక్షణాలకు సంబంధించినది. ఈ సంఖ్య వర్తించే వారు క్రమశిక్షణతో, సీరియస్‌గా, నిజాయితీగా ఉంటారు. లక్ష్యాన్ని చేరుకోవడానికి కృషి చేస్తారు.

నంబర్ 5:-

మీ బేబీ పేరులో 5 వస్తే, వీరు తేజస్సు, ఉత్సాహం, శక్తి, అనుకూలతను సూచిస్తుంది. ఈ వ్యక్తులు స్వేచ్ఛాయుతంగా, సాహసోపేతంగా ఉంటారు. సవాళ్లను ఆస్వాదిస్తారు, ఎలాంటి విషయాల్లోనూ విసుగు చెందరు.

కేవలం ఆన్లైన్లో అందుబాటులో ఉన్న సమాచారం బట్టి మాత్రమే ఈ వ్యాసం ఇవ్వబడింది.

Related Posts –

https://hariome.com/due-to-shukra-vakri-zodiacs-will-get-benefits/

దేవతల్లో ఇద్దరికి మాత్రమే శని పట్టలేదు! ఎవరు వారు?! Only Two of the Deities Were Not Effected by Shanidev Dosh

https://hariome.com/after-12-years-opposite-rajyog-will-be-formed-due-to-retrograde-jupiter/

Trigrahi Yoga is Formed Due to the Combination of 3 planets in Surya Rasi

https://hariome.com/venus-was-established-to-the-right-of-saturn-opposition/

సూర్యుని సంచారంలో ఏర్పడిన అశుభకరమైన పశ్విక యోగంతో ఈ రాశులవారి జీవితం అల్లకల్లోలం? | Pashvik Yog

https://hariome.com/weekly-horoscope-september-3-to-9-2023-of-each-zodia-sign/

ఈ రాశుల వారిపై శ్రీకృష్ణుని ప్రత్యేకమైన కటాక్షం! Lord Sri Krishna Special Blessings on These Zodiac Signs

100 ఏళ్ల తరువాత అరుదైన రాజయోగం! ఈ రాశుల వారి సుడి తిరగనుంది! | Kendra Trikon Rajayogam 2023

20 ఏళ్ళ పాటు శుక్ర మహా దశ! ఈ దశలో ఎవరికి ఎలా తెలుసుకోండి! | Shukra Mahadasha 2023

Next