
Which Bangles To Wear Woman.
2రాశి చక్రం ప్రకారం మహిళలు ధరించాల్సిన గాజుల రంగులు
తుల రాశి: లేత ఆకుపచ్చ రంగు గాజులు అదృష్టం, ఆర్థిక ప్రయోజనాలను కలిగిస్తాయి.
వృశ్చిక రాశి: ఎనిమిది నారింజ రంగు గాజులు ఆనందం, సంతానోత్పత్తిని పెంచుతాయి.
ధనస్సు రాశి: తొమ్మిది పసుపు రంగు గాజులు అదృష్టం, శుభ ఫలితాలను ఇస్తాయి.
మకర రాశి: నాలుగు రంగుల గాజులు (నలుపు, ఊదా, గోధుమ, ఆకుపచ్చ) భర్త ఆయుష్షు పెంచుతాయి.
కుంభ రాశి: ప్రకాశవంతమైన రంగుల గాజులు సంబంధాలను బలపరుస్తాయి.
మీన రాశి: రెండు నారింజ రంగు గాజులు ఆనందం, అదృష్టం తెస్తాయి.
మరిన్ని వివరాల కోసం పక్క పేజీలోకి వెళ్ళండి.