రుద్రాక్షల రకములు మరియు వాటి స్వరూపం | About Rudraksha in Telugu

1
4301
loard-shiva-jyotirlinga2
రుద్రాక్షల రకములు మరియు వాటి స్వరూపం | About Rudraksha in Telugu

రుద్రాక్షల రకములు మరియు వాటి స్వరూపం | About Rudraksha in Telugu

Next

2. రుద్రాక్షలు

ఏకముఖి – అత్యంత శ్రేష్టమయినది. శివుని త్రినేత్రంగా, ఓం కార రూపంగా నమ్ముతారు.

ద్విముఖి – దీనిని శివపార్వతి రూపంగా నమ్ముతారు.

త్రిముఖి – దీనిని త్రిమూర్తి స్వరూపంగా నమ్ముతారు.

చతుర్ముఖి – నాలుగు వేదాల స్వరూపం

పంచముఖి – పంచభూత స్వరూపం

షట్ముఖి – కార్తికేయునికి ప్రతీక. రక్తపోటు, హిస్టీరియా పోతాయి.

సప్తముఖి – కామధేనువుకి ప్రతీక. అకాల మరణం సంభవించదని ప్రజల విశ్వాసం

అష్టముఖి – విఘ్నేశ్వరునికి ప్రతీక. కుండలినీ శక్తి పెరుగుతుంది.

నవముఖి– నవగ్రహ స్వరూపం. భైరవునికి ప్రతీక. దుర్గ ఆరాధకులకు మంచిది. దీనిని ఎడమ చేతికి ధరించాలి.

దశముఖి – దశావతార స్వరూపం. జనార్ధనుడికి ప్రతీక. అశ్వమేధ యాగం చేసినంత ప్రయోజనం కలుగుతుంది. దీనిని స్త్రీలు ఎక్కువగా ధరిస్తారు.

Promoted Content
Next

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here