నందీశ్వరుని కొమ్ముల మధ్యలోనుండి శివుణ్ణి దర్శించుకోవడం ఎందుకు? | Why do you see Lord Shiva from the center of the horns of Nandeeshwar in Telugu?

0
20968
why we see lord shiva from nandi's horns
Why do you see Lord Shiva from the center of the horns of Nandeeshwar

 Why do you see Lord Shiva from the center of Nandeeshwar’s horns?

1. నదీశ్వరుని కొమ్ముల మధ్యనుండీ శివలింగాన్ని ఎందుకు దర్శించుకుంటాము?

శివాలయం లో శివలింగాన్ని దర్శించుకోవాలంటే ముందు నందీశ్వరునికి నమస్కరించి, ఆయన కొమ్ములలోనుండీ శివలింగాన్ని దర్శించుకోవడం అనాదినుంచీ వస్తున్న ఆచారం. కానీ దీనికి కారణం ఏమిటో చాలమందికి తెలియదు. నందీశ్వరుడు మహాదేవుని పరమ భక్తుడని, వాహనమనీ మనందరికీ తెలుసు. ఆ శంకరుని కృపాకటాక్షాలు మనపై స్థిరంగా ఉండాలంటే ముందుగా నందీశ్వరుని అనుగ్రహాన్ని సంపాదించుకోవాలి. మరి దానికీ నందీశ్వరుని కొమ్ముల లోనుండీ శివలింగాన్ని దర్శించుకోవడానికీ గల సంబంధం ఏమిటి?

నందీశ్వరుడు వేద ధర్మానికి ప్రతీక. నందీశ్వరుని కొమ్ములలో ఒకటి త్రిశూలానికీ మరొకటి సుదర్శనానికి చిహ్నాలని వేదోక్తి. లింగ రూపం లో ఉన్న పరమేశ్వరుని దర్శించాలంటే నందీశ్వరుని ముందు పువ్వులనుంచి, పృష్ఠ భాగాన్ని కుడిచేతితో తాకుతూ, ఎడమచేతి వేళ్ళను ఆయన కొమ్ముల పై ఉంచి, మూపురం పైన తల ఉంచి. నందీశ్వరుని కొమ్ములకూ చేతి వేళ్ళకూ మధ్యనుండీ ఏకాగ్ర దృష్టితో శివుని దర్శించాలి.

Related Stories

Lord Shiva Naivedyam | శివుడికి నైవేద్యంగా వీటిని సమర్పించకూడదు.

Bilva Patra to Lord Shiva | బిల్వ ఆకులను శివుడి పూజకు ఎందుకు ఉపయోగిస్తారు?

Lord Shiva temple offers Buttermilk | ఈ గుడిలో పాలతో శివాభిషేకం చేయండి, మజ్జిగ మీ సొంతం చేసుకోండి!

Midnight Abhishekam of Lord Shiva | ఈ గుడిలో శివునికి అర్థరాత్రి శ్మశాన భస్మంతో అభిషేకం చేస్తారట!

Lord Shiva Temple | శివాలయం నుండి ప్రసాదం ఇంటికి తీసుకెళ్తే నందికి కోపం వస్తుందా?

శివుని ఐదు శక్తులు & శివమంత్రాలు| Five Powers of Lord Shiva

Promoted Content

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here