పూజచేసే సమయంలో కొబ్బరికాయ క్రుళ్ళితే దోషమా ? | Spoiled Coconut in Pooja Is it a Bad Sign?

0
39935
Spoiled Coconut in Pooja Is it a Bad Sign ?
Spoiled Coconut in Pooja Is it a Bad Sign ?

Spoiled Coconut in Pooja Is it a Bad Sign?

1. పూజ సమయంలో కొబ్బరికాయ క్రుళ్ళితే దోషమా?

పూజలో కొట్టిన కొబ్బరికాయ క్రుళ్ళితే దాన్ని దోషంగా భావించాల్సిన అవసరం లేదు. ఇది పూర్తిగా సహజ ప్రక్రియ మాత్రమే. కొన్నిసార్లు, కొబ్బరికాయ లోపల నుంచి కుళ్లిపోవడం అనివార్యం. కొంతమంది దీనిని అపశకునంగా భావించినా, నిజానికి దీనికి వ్యక్తిగతంగా ఎవరికీ సంబంధం లేదు. కొన్ని దేవాలయాల్లో, ఈ పరిస్థితి ఏర్పడితే, క్రుళ్ళిన కొబ్బరికాయను నీటితో శుభ్రం చేసి, మంత్రోచ్చారణ అనంతరం స్వామికి సమర్పిస్తారు. దీని అర్థం ఏమిటంటే, దోషం కొబ్బరికాయకే కానీ, దానిని సమర్పించిన వ్యక్తికి సంబంధం లేదు.

పూజ సమయంలో కుళ్లిన కొబ్బరికాయ దేనిని సూచిస్తుంది?

  1. ఇంట్లో పూజ సమయంలో:

    • కొబ్బరికాయ క్రుళ్ళితే, కుళ్లిన భాగాన్ని తొలగించాలి.

    • చేతులు, ముఖం కడిగి, పూజామందిరాన్ని శుభ్రం చేసుకోవాలి.

    • మళ్లీ పూజను ప్రారంభించడం శ్రేయస్కరం.

  2. వాహనాలకు కొబ్బరికాయ కొట్టినప్పుడు:

    • కొబ్బరికాయ క్రుళ్ళితే, దిష్టి తొలగిపోయిందని భావిస్తారు.

    • అయినప్పటికీ, వాహనాన్ని శుభ్రం చేసి, మరో కొత్త కొబ్బరికాయతో మళ్లీ పూజ చేయడం ఉత్తమం.

  3. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది:

    • కొబ్బరికాయ క్రుళ్ళడాన్ని అపశకునంగా భావించాల్సిన అవసరం లేదు.

    • శుద్ధి చర్యలు తీసుకుని, ప్రశాంతంగా పూజ కొనసాగించడం శుభప్రదం.

Related Posts:

 

దీపావళి లక్ష్మీపూజ విధానం & వ్రత నియమాలు | Deepavali Lakshmi Pooja Procedure At Home in Telugu

Sravana Somavaram Pooja in Telugu | శ్రావణ సోమవారం – ఎవరిని పూజించాలి ఎందుకు పూజించాలి?

Items to Keep in the Pooja Room for Lakshmi Devi’s Blessings | లక్ష్మీదేవి అనుగ్రహం కోసం పూజ గదిలో ఉంచాల్సిన వస్తువులు.

Tithulu- poojalu |ఏ తిధి లో ఏ దేవుడిని ఆరదించాలి వాటి ఫలితాలు

Pradosha Pooja & Vrath 2025 Dates in Telugu | ప్రదోష వ్రతం యొక్క ప్రాముఖ్యత ఏమిటి ? ఎవరిని పూజించాలి ?

Ganesh pooja for wealth | సిరి సంపదల కోసం వినాయకుడి పూజ

మాస దుర్గా పూజ ఎలాచేయాలి? | How to Perform Masa Durga Pooja

 

Promoted Content

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here