Chanting stotras benefits | ఏ స్తోత్రం పఠిస్తే ఏలాంటి ఫలితం వస్తుంది?

0
2056
Chanting stotras benefits
Chanting stotras benefits

What are the results of reading different Stotras?

ఏది చదివితే ఏమి ఫలితం వస్తుంది ?

  • గణనాయకాష్టకం – అన్ని విజయాలకు.
  • శివాష్టకం – శివ అనుగ్రహం.
  • ఆదిత్యహృదయం – ఆరోగ్యం, ఉద్యోగం.
  • శ్రీరాజరాజేశ్వరి అష్టకం – సర్వ వాంచసిద్ది.
  • అన్నపూర్ణ అష్టకం – ఆకలి దప్పులకి.
  • కాలభైరవ అష్టకం- ఆధ్యాత్మిక జ్ఞానం, అద్భుత జీవనం.
  • దుర్గష్టోత్తర శతనామం – భయహరం.
  • విశ్వనాథ అష్టకం – విద్య విజయం.
  • సుబ్రహ్మణ్యం అష్టకం- సర్పదోష నాశనం, పాప నాశనం.
  • హనుమాన్ చాలీసా శని బాధలు, పిశాచపీడ.
  • విష్ణు శతనామ స్తోత్రం పాప నాశనం, వైకుంఠ ప్రాప్తి.
  • శివ అష్టకం – సత్కళత్ర, సత్పురుష.
  • భ్రమరాంబిక అష్టకం- సర్వ శుభప్రాప్తి.
  • శివషడక్షరి స్తోత్రం చేయకూడని పాప.
  • లక్ష్మీనరసింహ స్తోత్రం- ఆపదలో సహాయం, పీడ నాశనం.
  • కృష్ణ అష్టకం – కోటి జన్మపాప నాశనం.
  • ఉమామహేశ్వర స్తోత్రం – భార్యాభర్తల అన్యోన్యత.
  • శ్రీ రామరక్ష స్తోత్రం – హనుమాన్ కటాక్షం.
  • లలిత పంచరత్నం – స్త్రీ కీర్తి.
  • శ్యామాల దండకం – వాక్శుద్ధి.
  • త్రిపుర సుందరి స్తోత్రం – సర్వజ్ఞాన ప్రాప్తి.
  • శని స్తోత్రం – శని పీడ నివారణ.
  • మహిషాసుర మర్ధిని స్తోత్రం – శత్రు నాశనం.
  • అంగారక ఋణ విమోచన స్తోత్రం- ఋణ బాధకి.
  • కార్యవీర్యార్జున స్తోత్రం – నష్ట ద్రవ్యలాభం.
  • కనకధార స్తోత్రం – కనకధారయే.
  • శ్రీ సూక్తం – ధన లాభం.
  • సూర్య కవచం – సామ్రాజ్యంపు సిద్ది.
  • సుదర్శన మంత్రం- శత్రు నాశనం.
  • విష్ణు సహస్ర నామ స్తోత్రం – ఆశ్వమేధయాగ ఫలం.
  • రుద్రకవచం – అఖండ ఐశ్వర్య ప్రాప్తి.
  • దక్షిణ కాళీ – శని బాధలు, ఈతిబాధలు.
  • భువనేశ్వరి కవచం – మనశ్శాంతి, మానసిక బాధలకు.
  • వారాహి స్తోత్రం – పిశాచ పీడ నివారణకు.
  • దత్త స్తోత్రం – పిశాచ పీడ నివారణకు.
  • లాలిత సహస్రనామం- సర్వార్థ సిద్దికి.

Related Posts

The Parijatha flower|పారిజాత పుష్పాలు కిందపడినా దేవుడికి ఎందుకు సమర్పిస్తారు?

Kanuma | కనుమ నాడు ఎందుకు ప్రయాణం చేయకూడదు?

Post-death belongings | చనిపోయిన వ్యక్తి వస్తువులు వాడకూడదా?

Kanyadaanam | ఆడపిల్ల ఇంటి వాళ్ళు అల్లుడి కాళ్లను ఎందుకు కడుగుతారు?