స్త్రీలు సాష్టాంగనమస్కారం చేయవచ్చా? | Why Women not Allowed Sashtanga Namaskaram in Telugu?

1
13330
స్త్రీలు సాష్టాంగనమస్కారం చేయవచ్చా
Why Women not Allowed Sashtanga Namaskaram in Telugu

Why Women not Allowed Sashtanga Namaskaram

1. సాష్టాంగ నమస్కారం అంటే?

సాష్టాంగం అంటే ‘స అష్టాంగం’ అంటే ఎనిమిది అవయవాలతో చేసే నమస్కారం.   దేవాలయాలకు వెళ్ళినప్పుడు, లేదా ఇంట్లో వ్రతం గానీ పూజగాని జరిగినప్పుడు గురువులకు నమస్కరించేప్పుడు సాష్టాంగ నమస్కారం చేస్తారు.

స్త్రీలు సాష్టాంగనమస్కారం చేయవచ్చా?

స్త్రీలు సాష్టాంగ  నమస్కారం చెయ్యకూడదు.  సాష్టాంగ నమస్కారం చేసేప్పుడు  వక్షస్థలం, నుదురు, చేతులు,కాళ్ళు,కన్నులూ నేలకు ఆన్చి నమస్కరించాలి. కానీ స్త్రీ ఉదరం గర్భాశయాన్ని కలిగి ఉంటుంది కాబట్టి సాష్టాంగం వల్ల అది ఒత్తిడికి గురవుతుంది. దాని వల్ల గర్భ స్రావాలు, లేదా మరే ఇతర ఇబ్బందులైనా జరిగే ప్రమాదం ఉంది. అటువంటిది జరగకుండా స్త్రీలను సాష్టాంగ నమస్కారం చేయవద్దంటారు.

స్త్రీలు ఎటువంటి నమస్కారం చేయాలి?

స్త్రీలు మోకాళ్ళపై ఉండి నమస్కరించాలి. లేదా నడుమును వంచి నమస్కరించవచ్చు. స్త్రీలు ‘పంచాంగ నమస్కారాన్ని’ . అంటే కాళ్ళు , చేతులు నుదురు మాత్రమే తాకేలా నమస్కరించడం
చేయాలి.

Related Posts

దేవాలయం లో భగవంతుని దర్శనం చేసుకున్న తరువాత ఎందుకు కూర్చోవాలి? | Why to Sit in Temples After Darshan

ఏ దేవాలయానికి ఏ సమయం లో వెళ్ళాలి? | Ideal Time to Visit Temple

Karkataka Sankramana Significance and Spiritual Importance in Telugu | ఖగోళ శాస్త్ర పరంగా, ఆధ్యాత్మికంగా మరయు శాస్త్రీయంగా దక్షిణాయనం విశేషాలు

The Parijatha flower|పారిజాత పుష్పాలు కిందపడినా దేవుడికి ఎందుకు సమర్పిస్తారు?

Post-death belongings | చనిపోయిన వ్యక్తి వస్తువులు వాడకూడదా?

Gotram | గోత్రమంటే ఏమిటి? దాని ప్రాముఖ్యత ఏంటి?

Kanyadaanam | ఆడపిల్ల ఇంటి వాళ్ళు అల్లుడి కాళ్లను ఎందుకు కడుగుతారు?

Betel leaf garland for Hanuman | ఆంజనేయుడికి తమలపాకుల మాల ఎందుకు సమర్పిస్తారు?

Promoted Content

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here